Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
3 రాశులపై 39 రోజుల పాటు ధనవర్షం కురిపిస్తున్న కుజుడు..పులిపంజా చీల్చి కోటీశ్వరులైపోతారు
కుజుడు ప్రత్యక్ష సంచారం తిరోగమన స్థితి 12 రాశుల వారిపై మంచి, చెడు ప్రభావాలను చూపుతుంది. కుజ గ్రహం కోపానికి గురైతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ గ్రహం అనుగ్రహం కలిగి ఉంటే శుభ ఫలితాలు సాధించబడతాయి. మిథునరాశిలో నిన్నటివరకు తిరోగమనంలో కదిలిన కుజుడు ఇవాళ(ఫిబ్రవరి 24)నుంచి ప్రత్యక్షంగా సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 24 నుండి ఏప్రిల్ 3 వరకు కుజుడు మిథున రాశిలో ప్రత్యక్షంగా మారి ఉంటాడు. దీని కారణంగా మూడు రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఆ 3 రాశులు ఏవో ఇక్కడ చూడండి.
కుంభ రాశి
ఫిబ్రవరి 24 నుండి ఏప్రిల్ 3 వరకు కుజుడు మిథున రాశిలో ప్రత్యక్షంగా మారి కుంభరాశి వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాడు. సంపద పెరిగే అవకాశం ఉంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో ఎక్కడో నిలిచిపోయిన డబ్బు కూడా వస్తుంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. పరస్పర అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దానిని పరిగణించవచ్చు.
అయితే కుటుంబ కలహాల కారణంగా మీరు మానసిక అశాంతిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. రక్తం, కంటి సంబంధిత రుగ్మతలను నివారించండి.

వృషభ రాశి
మిథునరాశిలో కుజుడు ప్రత్యక్షంగా మారి వృషభ రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తున్నాడు. వృషభ రాశి వారి ఆదాయ వనరులను పెరుగుతాయి. ఈ కాలంలో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. సంబంధాలలో సమస్యలు తొలగిపోతాయి. పరస్పర సమన్వయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. పని పరంగా ఈ రోజు బాగుంటుంది. వ్యాపారులకు కూడా సమయం బాగుంటుంది. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు క్షీణించనివ్వకండి.
తుల రాశి
తులా రాశి వారికి కుజుడు ప్రత్యక్ష సంచారం ఫలవంతమైనదిగా ఉంటుంది. విద్యార్థులు చదువులపై ఆసక్తి పెంచుకుంటారు. విదేశాలలో ఉన్నత చదువులు కోసం ప్రయత్నిస్తారు. కెరీర్‌లో విజయం సాధించగలుగుతారు. మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఏ పనినీ నిర్లక్ష్యంగా చేయవద్దు. మీరు జీవితంలో నిరంతర ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications