Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Marriage Numerology: ఈ తేదీల్లో పుట్టినవాళ్లు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు
జోతిష్యశాస్త్రం ఎంత ముఖ్యమైనదో న్యూమరాలజీ(సంఖ్యా శాస్త్రం) కూడా అంతే ముఖ్యమైనది. ఓ వ్యక్తి భవిష్యత్తు గ్రహాలు,నక్షత్రాల స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తి పుట్టిన తేది ఆధారంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది న్యూమరాలజీ తెలియజేస్తుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం మీ వివాహం ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంటే మీరు పుట్టిన తేదీని బట్టి మీకు లవ్ మ్యారేజ్ అవుతుందా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి జరుగుతుందా అని తెలియజేస్తుంది.
నెంబర్ 2
ఏదైనా నెలలోని 2, 11,29 తేదీలలో పుట్టినవాళ్లు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ తేదీల్లో పుట్టినవాళ్లు ప్రేమలో అదృష్టవంతులు. ప్రేమికులు, సున్నితమైన భాగస్వాములు అవుతారు. జీవితాంతం వారి భాగస్వాములకు మద్దతు ఇస్తారు. భావోద్వేగం, సున్నితత్వం కలిగి ఉంటారు. వివాహంలో స్థిరత్వం, భద్రత కోసం చూస్తారు ప్రేమ వివాహంలో వారి సంబంధం లోతైనది, శాశ్వతమైనది. కుటుంబ జీవితానికి గొప్ప ప్రాముఖ్యతనిస్తారు.

నెంబర్ 6
ఏదైనా నెలలోని 6,15, 24 తేదీలలో జన్మించిన వారు కూడా ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈ రాడిక్స్ సంఖ్యతో జన్మించిన వ్యక్తులు ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోరు. ప్రేమగా, సున్నితంగా ఉంటారు. తమ ప్రియమైన వారిని గాఢంగా ప్రేమిస్తారు,వారి పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ వ్యక్తులు ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వారి అందం, ఆకర్షణతో ఇతరులను ఆకర్షిస్తారు. ఇది కాకుండా ఈ వ్యక్తులు సామాజికంగా,స్నేహశీలియైనవారు. ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కళాత్మకంగా,సృజనాత్మకంగా ఉంటారు
నెంబర్ 8
ఏదైనా నెలలోని 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులకు ప్రేమ వివాహం జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఈ వ్యక్తులు నమ్మకంగా, స్వతంత్రంగా ఉంటారు. శక్తివంతంగా, స్థిరంగా ఉంటారు. ప్రేమ పెళ్లికి అవకాశాలు చాలా తక్కువ..అయితే అది జరిగితే మాత్రం ఆ సంబంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని నమ్మడం లేదా పాటించడం అనేది వ్యక్తుల సొంత నమ్మకాలపై,ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications