Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఈ రాశికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటే ఇక నరకమే..!
జ్యోతిష్యం మూడనమ్మకం కాదు. పూర్వం పండితులు, రుషులు జ్యోతిష్యం ప్రాముఖ్యతను చాటి చెప్పారు. భూమిపైన ప్రతీ మనిషి పుట్టిన తేదీని, కాలాన్ని బట్టి రాశి వుంటుంది. రాశులను బట్టి, గ్రహాల ప్రభావం వారి ప్రవర్తన, తీరు తెన్నులు వుంటాయ్. దీనిని ప్రపంచంలో ఎవ్వరూ మార్చలేరు.
మనుషులు బయట ఒకలా లోపల మరోలా వుంటారు. ఎవ్వరితో ఎలా వున్నా జ్యోతిష్యం ఆ రాశికి చెందిన వారి వ్యక్తిత్వాన్ని విప్పి చెబుతుంది. రాశిచక్రాన్ని బట్టి ప్రతీ ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంటుంది. ఇప్పుడు వివాహం చేసుకున్న తరువాత దంపతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ వున్నారు. ఇలాంటి సమస్యల్లో పురుషులు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటూ వున్నారు.
మేషరాశి
మేషరాశికి చెందిన మహళల ప్రతీదాన్ని అనుమానిస్తూ చూస్తుంటారు. వీరి ప్రవర్తన, మాటతీరు ఎదుటి వారికి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఇలాంటి మహిళలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు. భర్తలతో గొడవపడుతూ చాలెంజ్ చేస్తారు. నువ్వా నేనా అనే తరహాలో గొడవపడతారు. భర్త ఎప్పుడు, ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలని వీరికి ఎక్కువగా వుంటుంది. ప్రతీ దాన్నీ పరిశీలించి చూస్తారు. వీరితో సంబంధం పెట్టుకుంటే ఘర్షణలు తీవ్రంగా జరుగుతాయ్.

వృషభ రాశి
ఈ రాశికి చెందిన వారికి సహాయ గుణం వుంటుటంది. కానీ ఈ వ్యక్తిత్వం గల మహిళలు ఇతరుల నుంచి సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు. ఏ సమాచారమైనా బాగా చెక్ చేస్తారు. టెక్స్ట్ మెసేజిలు, ఈమెయిల్స్‌ను చెక్ చేస్తారు. పార్ట్‌నర్‌ను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ వుంటారు. వారు ఏ పని చేయడానికైనా వెనుకాడరు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి చెందిన వారు చాలా అనుమానంగా వుంటారు. ప్రతీ ఒకళ్లని అనుమానంతో చూస్తూనే వుంటారు. అతి వారి స్వభావం. భర్త చేసే అన్ని పనులను సీక్రెట్‌గా తెలుసుకుంటారు. భర్తకు సంబంధించిన మొబైల్ ఫోన్, సోషల్ మీడియాలో వున్న సమాచారం మొత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. తనకు భర్తకు మధ్య ఏదైనా గ్యాప్ వస్తే ఇలాంటి మహిళలు అస్సలు సహించరు. భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారు. భర్తకు ప్రైవసీ కూడా లేకుండా చస్తారు. భర్త తన మాట వినకపోతే ఆగ్రహాన్ని తెచ్చుకుంటారు.
మిధున రాశి
రిలేషన్‌షిప్‌లో మిధున రాశికి చెందిన వారు చాలా ప్రమాదకరం. ఇలాంటి రాశి వారిని వివాహం చేసుకోవద్దు. ఇలాంటి రాశుల మహిళలకు రెండు ముఖాలు వుంటాయ్. సున్నితమైన బంధాల్లో కూడా ఎత్తులకు పై ఎత్తులను వేస్తారు. మీరు ఎంత ప్రేమను చూపించినా కూడా ఈ రాశికి చెందిన భార్యలు దానికి విలువనివ్వరు.
మీన రాశి
మీన రాశికి చెందిన మహిళలకు స్వేచ్ఛా మనస్తత్వం వుంటుంది. ఈ రాశికి చెందిన భార్యలు తమ స్వార్ధం కోసం జీవిస్తుంటారు. వీరికి భావోద్వేగాలు ఎక్కువగా వుండవు. ఇలాంటి భార్యలకు మూఢనమ్మకాలు ఎక్కువగా వుంటాయ్. భర్తకు తీవ్ర నష్టం కలిగేలా వీరి ప్రవర్తన వుంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశికి చెందిన మహిళలు తమ భర్తలపై ఎక్కువ పొజసివ్‌నెస్‌ను చూపిస్తారు. ఇలాంటి చర్యలు భర్తలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతాయ్. తమకు కావలసింది దొరకనప్పుడు భర్తను కూడా విడిచిపెట్టి వెళ్లేందుకు వృశ్చిక రాశి వారు సిద్ధమౌతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications