Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
10 ఏళ్ల తర్వాత కుజుడు, శని ప్రమాదకర షడాష్టక యోగం..3 రాశుల వాళ్లని కష్టాల నుంచి ఏ దేవుడు కాపాడలేడు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్నిసార్లు గ్రహాల గమనాల్లో మార్పుల కారణంగా అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ అశుభ యోగాలు భూమిపై ప్రతి జీవిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ధైర్యం,శౌర్యం,బలం,పట్టుదల,భూమికి కారకుడిగా పరిగణించబడే,నవగ్రహాలలో ఆరవ గ్రహమైన కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. జూన్ 7,2025 వరకు కుజుడు ఆ రాశిలోనే ఉంటాయి. తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.
కుజుడు సింహరాశిలో రాగానే అప్పటికే మీనరాశిలో ఉన్న శనితో కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ అశుభ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ధన నష్టం, ఆరోగ్య సమస్యలు వచ్చేు అవకాశం ఉంటుంది. షడాష్టక యోగం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే రాశులేవో ఇప్పుడు చూద్దాం.

కన్య రాశి
కన్య రాశి వారికి షడాష్టక యోగం భారీ నష్టాలను తీసుకొస్తుంది. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. మీ భాగస్వామికి మీకు మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశముంది కాబట్టి అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వాహన గండం కూడా ఉండే అవకాశముంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది..తద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉందు. ఉద్యోగులకు ఆఫీసులు సహోద్యోగులతో విభేధాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది..డబ్బు ఎవరికొకరిదగ్గర లేదా ఎక్కడైనా చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వ్యక్తులకు షడాష్టక యోగం హానికరంగా మారే అవకాశం ఉంది. ఏదో ఒక విషయంలో మీరు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాహితులకు కూడా ఈ సమయం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశముందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగం చేసేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై కూడా ఈ సమయంలో ఎక్కువ శ్రద్ద పెట్టాలని..ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చని సూచించారు.
కుంభ రాశి
కుంభ రాశి వ్యక్తులకు షడాష్టక ప్రతికూల ఫలితాలను అందిస్తుంది. ఏ పని చేసినా కలిసిరాదు.ఈ టైంలో ఎవ్వరినీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదని..ఇస్తే అది తిరిగి రాకపోవచ్చు అని పండితులు తెలిపారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చని తెలిపారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారరంగంలో ఉన్న వ్యక్తులకు ఈ సమయంో ఆదాయం కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని..కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications