Latest Updates
-
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది!
Mars jupitar ardh kendra yog: అర్థకేంద్ర యోగంతో ఈ 3 రాశుల వారికి అసలైన సంక్రాంతి, భారీగా డబ్బు
జ్యోతిషశాస్త్రంలో కుజుడు,బృహస్పతి రెండూ చాలా ముఖ్యమైన గ్రహాలుగా పరిగణించబడతాయి. ఈ గ్రహాలు రాత్రికి రాత్రే కొన్ని రాశుల జాతకాన్ని మార్చగలవు. మకర సంక్రాంతి రోజున( జనవరి 14)అంటే ఇవాళ తెల్లవారుజామున 5:32 గంటలకు గ్రహాలకు అధిపతి అయిన కుజుడు, జ్ఞానాన్ని ఇచ్చే బృహస్పతి ఒకరికొకరు 45 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల అర్ధ కేంద్ర యోగాన్ని ఏర్పడింది. దీని ప్రభావం మొత్తం అన్ని రాశులపై ఉంటుంది.
కొన్ని రాశుల వారికి కుజుడు, బృహస్పతి అర్ధ కేంద్ర యోగం ఏర్పడటం వలన ప్రయోజనం ఉంటుంది. అర్ధ కేంద్ర యోగం ఏర్పడటం వల్ల ముఖ్యంగా 3 రాశుల వ్యక్తులు భారీ ప్రయోజనం పొందబోతున్నారు. ఆ మూడు రాశులేవో ఇక్కడ చూడండి.

అర్థ కేంద్ర యోగంతో లాభపడే 3 రాశులు ఇవే
వృషభ రాశి
జనవరి 14 నుంచి వృషభ రాశి వారికి శుభకాలం ప్రారంభమవుతుంది. మీ శ్రమ ఫలిస్తుంది, దాని ఫలితాలను మీరే చూడగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గౌరవం పెరగుతుంది. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. మీరు పని విషయంలో మరింత బాధ్యత వహిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. జీతం పెరిగే అవకాశముంది
కన్య రాశి
కన్యా రాశి వారికి అర్ధ కేంద్ర యోగం ఫలిస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు. కుటుంబంతో కలిసి ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. ప్రేమ జీవితం బాగుంటుంది. తెలివిగా డబ్బు ఖర్చు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఎక్కువ ఒత్తిడితో ఏ పనీ చేయవద్దు. వ్యాపారంలో లాభాలు ఉండవచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి బృహస్పతి, కుజుడు ఏర్పడే అర్ధ కేంద్ర యోగం వల్ల ప్రయోజనం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు త్వరలో పూర్తి కానున్నాయి. మకర సంక్రాంతి నుండి అనేక రంగాలలో లాభాలను పొందవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో కూడా పురోగతికి అవకాశాలు ఉంటాయి. మనసులో భిన్నమైన ఉత్సాహం ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలు పొందగలరు. పని విషయంలో సీనియర్ అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.కెరీర్ రంగంలో మంచి అవకాశాలు ఉండవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
