Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కుజుడు తిరోగమనం..పడుతుంది కదా ఈ 3 రాశులకు భారీ అదృష్టం
గ్రహాలకు అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడిని అంగారకుడు అని కూడా పిలుస్తారు. డిసెంబర్ 7 శనివారం ఉదయం 5:01 గంటలకు కుజుడి తిరోగమనం స్టార్ట్ అవుతుంది. 80 రోజుల పాటు రివర్స్‌లో తిరుగుతాడు కుజుడు.
కర్కాటక రాశిలో కుజుడి తిరోగమన కదలిక డిసెంబర్ 7 నుండి 2025 ఫిబ్రవరి 24 ఉదయం 7.27 వరకు జరుగుతుంది. అంగారక గ్రహం తిరోగమనం కారణంగా 3 రాశుల వ్యక్తులకు జాక్ పాట్. వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభం, ఆదాయంలో పెరుగుదల మొదలైన శుభ ఫలితాలను ఆ 3 రాశుల వారు చూడవచ్చు.

కర్కాటక రాశిలో కుజుడు తిరోగమనం చేయడం వల్ల లాభపడే 3 రాశులు ఇవే
కన్య
కర్కాటక రాశిలో కుజుడు తిరోగమనంతో కన్యా రాశి వారికి లాభం జరగుతుంది. ఈ 80 రోజులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తుల పని ప్రశంసించబడుతుంది. విజయాన్ని కూడా పొందవచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త ఒప్పందాన్ని, భారీ లాభాలను పొందవచ్చు. మీ ధైర్యం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవడంలో విజయం సాధిస్తారు.
తుల
కర్కాటక రాశిలో కుజుడు తిరోగమనం కారణంగా డిసెంబర్ 7 నుండి 80 రోజులు మీకు శుభప్రదంగా ఉంటాయి. సొంతంగా ఉద్యోగం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త అవకాశాలను గుర్తించి ముందుకు సాగాలి..ఇది మీరు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో మీ మనస్సు ఆరాధనపై కేంద్రీకృతమై ఉంటుంది. తీర్థయాత్రలను సందర్శించవచ్చు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అయితే అజాగ్రత్తగా ఉండకండి.
మీనం
కర్కాటక రాశిలో అంగారకుడి తిరోగమనం మీన రాశి వారికి మేలు చేయనుంది. 2025 ఫిబ్రవరి 24 వరకు కుజుడు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాడు. జీవితంలో సంతోషం, సౌకర్యాలు పెరుగుతాయి. మీ జీవితంలో మీరు ఊహించని కొన్ని ఆహ్లాదకరమైన ఫలితాలను మీరు చూడవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. యోగా,వ్యాయామం,ధ్యానంతో పాటు సమతుల్య ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విద్య,పోటీ రంగంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు విజయం సాధించగలరు. పరీక్షకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications