Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
30 ఏళ్ల తరువాత కలుస్తున్న అతిపెద్ద గ్రహాలు.. ఈ మూడు రాశుల వారు ప్రపంచాన్నే ఏలేస్తారు!
2025వ సంవత్సరం జోతిష్య శాస్త్రం ప్రకారం సంచనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలవనుంది. ఈ సంవత్సరంలో అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. అలాగే అనేక గ్రహాలు వేరే గ్రహాలతో కలవబోతున్నాయి. దీంతో పాటు అనేక రకాల యోగాలు ఏర్పడబోతున్నాయి. జోతిష్య శాస్త్రంలో ఇన్ని సంఘటనలు జరిగే సంవత్సరాన్ని తామెప్పుడూ చూడలేదని జోతిష్యులు చెబుతున్నారు.
అయితే 2025లో రెండు స్నేహ పూర్వక గ్రహాల కలయిక జరగనుంది. సుమారు 30 సంవత్సరాల తరువాత కుంభ రాశిలో శనీశ్వరుడు, బుధుడు కలవబోతున్నారు. కుంభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వలన మూడు రాశుల వారికి శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రాశుల వారికి భారీగా లాభాలు చేకూరనున్నాయి. శుభవార్తలు వింటారు. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
2025వ సంవత్సరం ప్రారంభంలోనే ఈ రాశి వారికి బుధ, శని గ్రహాల కలయికకు సంబంధించిన ఫలితాలు అందనున్నాయి. కొత్త సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది. ఆదాయం సంపాదించేందుకు ఈ రాశి వారికి కొత్త వనరులు దొరుకుతాయి. ముందటికంటే ఈ రాశి వారి ఆర్ధిక పరిస్థితి చాలా బాగుటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే వీరికి అదృష్టం కూడా అన్ని విధాలుగా కలిసిరానుంది.
మకర రాశి
2025లో బుధ, శని గ్రహాల కలయిక ఈ రాశి వారికి కూడా అన్ని విధాలుగా కలిసి రానుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారుతారు. ఉద్యోగంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయం సాధిస్తారు. సరికొత్త ప్రణాళికతో జీవితంలో ముందుకు దూసుకెళ్తారు. అలాగే సమాజంలో గొప్ప వ్యక్తులతో ఈ రాశి వారికి గొప్ప సంబంధాలు ఏర్పడనున్నాయి. ఇచ్చిన ఋణం తిరిగి పొందుతారు. ఆర్ధిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. లాగే వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది.
కుంభ రాశి
బుధ, శని గ్రాహాల కలయిక ఈ రాశికి చెందిన వారికి అన్ని విధాలుగా అనుకూలంగా మారబోతుంది. ఈ రాశిలోనే ఈ రెండు గ్రహాలు కలుస్తుండడంతో ఆ కలయిక వల్ల ఏర్పడే ప్రయోజనాలు ఈ రాశి వారికి నేరుగా చేరనున్నాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు 2025లో ఆర్థికంగా భారీగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడంతో పాటు జీతం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపుతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. మొత్తానికి బుధ, శని గ్రహాల కలయిక ఈ రాశి వారికి విపరీతమైన విజయాన్ని అందించనుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications