Latest Updates
-
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026
కుంభరాశిలో బుధ సంచారం.. ఫిబ్రవరిలో ఈ మూడు రాశుల వారి ప్రేమ ఫలిస్తుంది!
గ్రహాలలో ముఖ్యమైన గ్రహమైన గ్రహమైన బుధుడు వచ్చే నెలలో రెండుసార్లు తన స్థానాన్ని మార్చుకోనున్నారు. ఈ ప్రభావం అన్ని రాశుల వారిలో కనిపిస్తుంటుంది. నిజానికి బుధుడు మేధస్సు, వ్యాపారం, విద్య, శక్తిని అందిస్తుంటాడు. అలాంటి బుధుడు కుంభరాశిలో రెండుసార్లు స్థాన మార్పు చెందడం వలన పలు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇంతకీ బుధుడు స్థానమార్పుల కారణంగా ఏ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి? ఏ రాశుల వారు కోట్లకు పడగలెత్తబోతున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
కుంభరాశిలో బుధుడు సంచరించడం వల్ల మేష రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశిలోని పదకొండవ స్థానంలో బుధుడు స్థాన చలనం చెందనున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు వివిధ రంగాలలో విజయం సాధిస్తారు. వారి జీవితంలో వివిధ సానుకూల మార్పులను చూస్తారు. వారి వృత్తి జీవితంలో, వారు గొప్ప పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ రాశి వారు చేసే ప్రయత్నాలకు గొప్ప విజయాన్ని పొందుతారు.

అలాగే బుధుడి స్థాన మార్పు కారణంగా వారి జీవితంలో విభిన్న బాధ్యతలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. అలాగే ఈ రాశి వారికి డబ్బును బాగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
మిధున రాశి
కుంభరాశిలో బుధుడు సంచారం కారణంగా మిధున రాశి వారికి అనేక ప్రయోజనాలను కలుగుతుంది. మిథునరాశిలోని తొమ్మిదో స్థానంలో బుధుడు స్థానచలనం చెందుతున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు సరైన ప్రయత్నాల వల్ల తమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కెరీర్ కోసం, కొన్ని మధురమైన ప్రయాణాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి విదేశీ పర్యటన వారికి అనేక ఆర్థికపరమైన లాభాలను అందించనుంది. ఈ రాశి వారి ప్రేమ, కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. విద్యార్థులు పరీక్షలలో గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే ఈ రాశి వారి ఆరోగ్యం కూడా గొప్పగా ఉంటుంది.
సింహ రాశి
కుంభరాశిలో బుధుడి సంచారం వలన సింహ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బుధుడు ఈ రాశిలోని ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు. దీనికారణంగా ఈ రాశికి చెందిన వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. అలాగే జీవితంలో గొప్ప సంతోషకరమైన క్షణాలను పొందుతారు. వ్యాపారస్తులు గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే ఆర్థిక పరమైన లాభాలను తీసుకొస్తారు.
సింహరాశివారు వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు. అలాగే డబ్బు విషయంలో బాగా పొదుపు చేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications