Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కన్యారాశిలోకి బుధుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి ధనలాభం, ఐశ్వర్యసిద్ధి
బుధ గ్రహాన్ని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. బుధగ్రహం యొక్క సొంత రాశి కన్య రాశి. అలాగే కన్య రాశికి బుధుడు అధిపతి కూడా. అలాంటి కన్యారాశి లోకి ఈ నెల 21వ తేదీన బుధుడు సంచరించనున్నాడు. వచ్చే నెల 2వ తేదీ వరకు కన్యరాశిలోనే ఉండనున్నాడు. కన్యారాశిలోకి బుధ గ్రహ సంచారం వల్ల అరుదైన భద్ర రాజయోగం ఏర్పడనుంది. ఈ భద్ర రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉండనుంది. కాలం కలిసి వస్తుంది, ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు, ధనలాభం కూడా లభిస్తుంది. ఆ రాశుల ఏవో.. అందులో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకోండి.

ధనుస్సు రాశి
కన్య రాశిలోకి బుధ సంచారం వల్ల ఏర్పడే అరుదైన భద్ర రాజయోగం వల్ల ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. కెరీర్ లో మంచి పురోగతి లభిస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు లాభాలను అందిస్తాయి.
మకర రాశి
భద్ర రాజయోగం వల్ల మకర రాశి వారికి ప్రయోజనం చేకూరనుంది. అదృష్టం కలిసి వస్తుంది. తలపెట్టిన పనిలో విజయం అందుకుంటారు. కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రశంసలు, పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు.
కన్యరాశి
సొంత రాశి అయిన కన్యారాశిలోకి బుధ గ్రహం సంచరించనుండటం వల్ల స్థానికులకు ఎంతో కలిసి వస్తుంది. అరుదైన భద్ర రాజయోగం వల్ల కన్యరాశి వారు అదృష్టాన్ని అందుకుంటారు. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు సమసిపోతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications