Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఈ రాశులవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం..! మీది ఈ రాశేనా..!
ఈ రాశుల వారినీ అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. రాశులే ఏవో తెలుసుకుందాం. అందరూ ఒకేలా వుండరు. తమ మనసులోని విషయాలను చాలా చక్కగా ఇతరులకు వివరిస్తారు. కానీ కొందరు అలా వుండలేరు, తమ మనసులోని భావాలను పూర్తిగా బయట వ్యక్తపరచలేరు. దీంతో వీరిని అందరూ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం వుంది. ఈ రాశుల వారినీ అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ రాశులే ఏవో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. వీరు చెప్పాలనుకున్నది చెప్పినా వీరిని సరిగ్గా అర్థం చేసుకోరు. వీరు తెలివైన వారే కానీ వీరిని అపార్ధం చేసుకునేవారే ఎక్కువ. ఈ రాశివారికి రెండు వ్యక్తిత్వాలు వుంటాయ్. వీరి మనసులో ఒకటిపెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ వుంటారు. అందుకే ఈ రాశివారిని చాలా సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకుంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అధిక భావోద్వేగాలు వుంటాయ్. మనసులో ఏది వుందో దాన్ని దాచుకోకుండా మొహంపైనే చెప్పేస్తుంటారు. దీంతో వీరిని అందరూ ఎక్కువగా అపార్థం చేసుకుంటారు. వీరు చాలా ఆశావాదులు. చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి వుంటారు. వీరిని ఒప్పించడం చాలా కష్టం. మొండిపట్టు వీరికి ఎక్కువగా వుంటుంది. ఎంత మంచి చేద్దామని చూసినా వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు.
సింహ రాశి
సింహ రాశివారు తమ అవసరాలకోసమే ఇతరులతో మాట్లాడినట్టు అనిపిస్తారు కానీ వాస్తవంగా వారు ఉత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. తద్వారా ప్రజలు వీరిపై ఆధారపడతారు. అందరి దృష్టి తమపై వుండాలని కోరుకుంటారు. అందులో ఎలాంటి తప్పూ వుండదు. తమవారి కోసం వారు చాలా కష్టపడతారు.

కన్యా రాశి
ఈ రాశివారు చాలా బోరింగ్‌గా వుంటారు. కాస్త డల్‌గా వున్నా వీరిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రజల్ని మంచి సంస్కరణతో కలిగి వుండాలని కోరుకుంటారు. ఏ సమస్యనైనా పరిష్కరించగల సామార్ధ్యాన్ని కలిగి వుంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారిని కూడా అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ రాశివారు క్రూరమైన ప్రతీకార వ్యక్తిత్వాన్ని కలిగివున్నట్టుగా అనిపిస్తారు. వారు నిరంతరం మెరుగ్గా పనిచేస్తారు. వారు ప్రజల్ని అర్థం చేసుకుంటారు. కానీ వారి మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేయవద్దని వారనుకుంటారు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టిపరిస్థితుల్లో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
