Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ నక్షత్రాలలో పుట్టిన వారికి 2025లో కుబేర యోగం..కలలో కూడా ఊహించనంత డబ్బు
2024 చివరినెలలో ఉన్నాం..కొత్త ఏడాదికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే కొత్త ఏడాదిలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆశక్తి చాలామందిలో ఉంటుంది. కొన్ని నక్షత్రాలలో జన్మించినవారికి కొత్త ఏడాదిలో బాగా కలిసివస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు 2025లో ఏ నక్షత్రంలో పుట్టినవారికి ఎక్కువగా కలిసివస్తుంది..ఎవరికి కొత్త ఏడాది చిరస్మరణీయంగా మిగిలిపోనుందో ఇప్పుడు చూద్దాం.
రోహిణి
రోహిణి నక్షత్రంలో జన్మించినవారికి 2025 అదృష్ట సంవత్సరంగా ఉంటుంది. వ్యాపారంలో గణనీయమైన లాభాలను పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.రుణ బాధలు తొలగిపోయి ఆర్థికంగా బలోపేతమవుతారు.తమ తమ రంగాలలో ప్రత్యేకంగా గుర్తింపును పొందుతారు.

శ్రవణా
శ్రవణా నక్షత్రంలో జన్మించిన వారికి 2025 అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. భారీ ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి,వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి,పెట్టుబడులు పెట్టే వారికి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించే సంవత్సరం గా 2025 శ్రవణా నక్షత్రంలో జన్మించినవారికి నలిచిపోతుంది.
అశ్విని
అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి 2025 సంవత్సరం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కృషి,పట్టుదల ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కలలో కూడా ఊహించని స్థాయిలో ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
ఆశ్లేష
ఆశ్లేష నక్షత్రంలో జన్మించినవారికి 2025లో చేపట్టిన అన్నీ పనులు విజయవంతం అవుతాయి.శ్రమకి తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు, ఉద్యోగాలు చేసే వారికి ఈ సంవత్సరం అద్భుతంగా రాబోతుంది. అవివాహితులకు పెళ్లిళ్లు అవుతాయి.
పుష్యమి
పుష్యమి నక్షత్ర జాతకులకు 2025లో ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఏడాది సంపద, శ్రేయస్సును తీసుకువస్తుంది.
మృగశిర
మృగశిర నక్షత్ర జాతకులకు 2025 అదృష్ట సంవత్సరం. 2025 ఆరంభం నుంచే అన్ని విషయాలలో విజయాలు సాధిస్తారు. ఏ పని చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications