Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ రాశులకు చెందిన వారు నోరు తెరిస్తే అబద్ధాలే..!
జ్యోతిష్యం ప్రకారం 12 రాశులుంటాయ్. మనుషులందరూ ఈ 12 రాశుల్లో జన్మించాల్సిందే. ప్రతి ఒక్కరికి ఒక రాశి వుంటుంది. రాశిని బట్టి వారి వ్యక్తిత్వం వుంటుంది. రాశుల వారిపై గ్రహాల ప్రభావం వుంటుంది. పుట్టకతోనే కొన్ని రాశుల వారికి ప్రత్యేక లక్షణాలు వుంటాయ్. వీటిని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. అయితే ఈ ఆర్టికల్‌లో అబద్ధాలు చెప్పి మోసం చేసే రాశులు గురించి చెప్పబోతున్నాం. అబద్ధాలు చెప్పడంలో ఈ 6 రాశుల వారు ఆరితేరిన వారు. వీరు అబద్ధాలు చెప్పడంలో చాలా సిద్ధహస్తులు, అబద్ధాలు చెప్పడానికి ఎన్ని నాటకాలైనా ఆడుతారు. వీరు చెప్పిన మాటలను అబద్ధాలుగా అవతలి వ్యక్తులు కూడా గుర్తించలేరు.
మిధున రాశి
ఈ రాశికి చెందిన వారు మోసపూరిత మనస్తత్వాన్ని కలిగి వుంటారు. భావోద్వేగాలను కలిగి వున్నా కూడా బుద్ధిమంతులుగా పిలవబడతారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆతృతను కలిగి వుంటారు. వీరు తమ చుట్టూ వున్నవారితో నిజం మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. వీరు మాట్లాడే మాటలు గందరగోళానికి గురిచేస్తాయ్.

కర్కాటక రాశి
వీరు వినూత్న ఆవిష్కరణలు చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి, వీరి స్వభావమే వీరిని అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కపట స్వభావాన్ని కలిగి వుంటారు. ఇతరుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహిరస్తుంటారు. ఇతరులు ఎప్పుడూ తమకు ప్రతికూలంగా వుంటారనే భావన వీరిలో వుంటుంది.
సింహ రాశి
వీరికి అబద్ధం చెప్పడం చాలా సులువు. నాయకులుగా వుండాలని, అందరి దృష్టీ తమపైనే వుండాలను కోరుకుంటారు. వారు అనుకున్న స్థానాన్ని చేరుకోవడాన్ని అన్ని సమస్యలను అధిగమిస్తుంటారు. వీరితో నిజాయితీగా వుండే వ్యక్తుల భావాలతో వీరు ఆడుకుంటారు.
తులా రాశి
వీరు చాలా నిజాయితీగా వుంటారు. కాబట్టి అబద్ధాలు ఆడరు. ఇతరులను బాధపెట్టడానికి ఈ రాశివారు ఇష్టపడరు. వీరి నిజాయితీ చాలా మంది అమాయకత్వంగా భావిస్తారు. వీరికి వున్న స్వచ్ఛమైన మనస్తత్వం వల్ల ఇతరులు వీరికి ఎక్కువగా ఆకర్శుతులవుతారు.
మకరరాశి
ఈ రాశివారు నిజాయితీని, ఇంగిత ఘ్నానాన్ని కలిగి వుంటారు. వీరు ముక్కుసూటి స్వభావాన్ని కూడా కలిగి వుంటారు. ఇతరుల పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో ఈ రాశివారు తెలుసుకోవటం చాలా అవసరం. వారు ఎంచుకునే మార్గంలోనే వారు ప్రయాణిస్తుంటారు. వారి లక్ష్యం సాధించడంలో ఏవైనా అవరోధాలు ఎదురైతే వాటి నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి కూడా వెనుకాడరు.
మీనరాశి
ఈ రాశివారు మోసకారులు, దగాకోరులుగా వుండడానికి వెనుకాడరు. వీరు ప్రేమించిన వారితో అబద్ధాలు ఆడరు. బంధాలకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ప్రియమైన వారితోనే ఎక్కువ నిజాయితీతో వుంటారు. వీరు చెప్పే అబద్ధాలను పసిగట్టలేక మోసపోతుంటారు. ఈ రాశివారితో ఎక్కువగా పరిచయం లేని వారు దూరంగా వుండడం మంచిది. లేదంటే వారి చేతిలో తప్పకుండా మోసపోతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications