Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
మూడు ముఖ్య గ్రహాల సంచారం.. వీళ్ళు డబ్బులు దాచుకోవడానికి బాక్సులు సిద్ధం చేసుకోవాల్సిందే!
ఈ ఏడాది ఇదే చివరి నెల. ఈ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ తమ రాశులను మార్చుకుంటున్నాయి. సూర్యుడు, శుక్రుడు, బుధుడు తమ రాశిని మార్చుకుంటున్నారు. శుక్రుడు ఏకంగా రెండు సార్లు రెండు సార్లు రాశిని మార్చుకోవడం.. పలు రాశుల వారికి అనుకూలంగా మారనుంది. పలు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కాగలనున్నాయి. ఇంతకీ ఈ గ్రహాల రాశి మార్పు కారణంగా ఏ రాశి వారికి అదృష్టం పట్టుకోనుంది? ఏ ఏ గ్రహాలు ఎప్పుడు తమ రాశిని మార్చుకోబుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
ఏ గ్రహాలు ఎప్పుడు రాశులు మారతాయి?
డిసెంబరు 2న శుక్రుడు మకరరాశిలో ప్రవేశించనున్నాడు
డిసెంబర్ 15న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు
డిసెంబర్ 15న బుధుడు వృశ్చిక రాశిలోకి
డిసెంబర్ 28న శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు

ఈ రాశుల వారికి ఈ మూడు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది
మకరరాశి
పైన పేర్కొనబడిన మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల మకర రాశికి చెందిన వ్యక్తులకు భారీగా లాభాలు చేకూరనున్నాయి. వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితం అమోఘంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లైతే మీ ప్రయత్నం ఫలిస్తుంది. ప్రస్తుతమున్న ఉద్యోగంలో మీకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారనున్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో గొప్ప స్థాయికి వెళ్తారు. భారీగా లాభాలను పొందుతారు. డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. పెట్టుబడుల పరంగా కూడా ఈ రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉండబోతుంది.
వృషభం
డిసెంబర్ నెలలో రవి, శుక్రుడు, బుధ గ్రహాల సంచారం.. రాశి మార్పు వృషభ రాశి వారికి బాగా కలిసిరానుంది. ఈ నెలంతా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చేబట్టబోయే పనులన్నీ విజయవంతమవుతాయి. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలన్నీ విజయవంతమై తీరుతాయి. కుటుంబ జీవితం చాలా బాగుటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. కొత్త రీతిలో వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి పరంగా కూడా అమోఘమైన కాలం ఉండబోతుంది.
సింహ:
ఈ మూడు గ్రహాల సంచారం సింహ రాశికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ సింహ రాశికి చెందిన వారికి భారీగా ధనం లభిస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ కాలంలో వారి డబ్బును రెట్టింపు చేయడానికి ఆస్కారం బాగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. వ్యాపారులకు కూడా ఈ కాలం చాలా బాగుంటుంది. సంబంధాల పరంగా కూడా ఈ కాలం ఈ రాశి వారికి చాలా మంచిది. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సంబంధం బాగుంటుంది. ఇంటి వాతావరణం కూడా సంతోషంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications