Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Rahu and Shani: 30 సంవత్సరాల తరువాత కలుస్తున్న రాహువు, శని.. ఈ రాశుల వారి కష్టాలు ఇక తీరినట్లే!
జోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరంలో ఎన్నో గ్రహాల మార్పులు, ఎన్నో గ్రహాల కలయికలు జరగనున్నాయి. అలాగే ఈ సంవత్సరం శని, రాహువు, కేతువు మరియు గురు గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ఈ ప్రధాన గ్రహాల స్థానాల మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా శనీశ్వరుడు మార్చి 2025లో కుంభరాశి నుండి మీనరాశికి వెళ్తాడు. అయితే ఇప్పటికే ఆ రాశిలో ఉన్న రాహువుతో కాలుస్తాడు. మీన రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇది పలు రాశుల వారికి శుభఫలితాలను ఇస్తుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
రాహువు మేష రాశిలోని 12వ స్థానంలో శనితో కలుస్తారు. ఇది ఈ రాశుల వారికి ఇది చాలా మంచి రోజులను తీసుకొస్తుంది. ముఖ్యంగా కొందరికి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి బాగా అనుకూలించనుంది. అలాగే ఆర్ధిక వనరులు పెరుగుతాయి. దీంతో భారీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి మంచి జీతం దొరుకుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు పేరు ప్రతిష్టతలు ఈ రాశి వారిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి.

వృషభ రాశి
రాహువు వృషభ రాశిలోని 11వ స్థానంలో ఉన్న శనీశ్వరుడితో కాలుస్తాడు. దీంతో ఈ రాశికి చెందిన వారి ఆదాయం పెరుగుతుంది. అలాగే వృషభ రాశికి చెందిన వారి చిరకాల కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ జీవితంలో ఉన్న వారు ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. ఎన్నోకాలంగా అనుకుంటున్నా లక్ష్యాలను సులభంగా సునాయాసంగా సాధించగలుగుతారు. ఆ లక్ష్యాలను చేధించేందుకు మీకు రాహు, శని గ్రహాలు కలిసి సహకరించనున్నాయి.
డబ్బులు వచ్చే మార్గాలు పెరుగుతాయి. దీని కారణంగా భారీగా డబ్బులను సంపాదిస్తారు. ఉద్యోగులకు మంచి ప్రమోషన్ దొరకడంతో పాటు భారీగా జీతాలు పెరగనుంది. దూర ప్రయాణాలు చేయాలనుకునే వ్యక్తులు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అదృష్టం వీరి ఇంటి చిరునామాగా మారె అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో మంచి పురోగతిని చూస్తారు.
తులా రాశి
తులా రాశిలో 6వ స్థానంలో ఉన్న శనీశ్వరుడితో రాహువు 30 సంవత్సరాల తరువాత కలుస్తున్నారు. ఆరో స్థానంలో రాహు, శని సంయోగం కారణంగా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలిగిపోతాయి. కష్టాల్లో ఉన్నా శత్రువులను ఓడిస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. శనీశ్వరుడు, రాహువు రెండు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీని కారణంగా వీరు డబ్బులను బాగా సంపాదిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వైవాహిక జీవితం సుఖమయంగా మారుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications