Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
shadashtak yog: శని,కుజుడు కలయికతో షడష్టక యోగం..ఈ 3 రాశుల వారికి అప్పటిదాకా పండగే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో గ్రహాల కలయిక పాజిటివ్,నెగిటివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. అన్ని గ్రహాలు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. కుజుడు(అంగారకుడు)ని గ్రహాల కమాండర్ అంటారు. కుజుడు రాశులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాడు. ఇది కొన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. కుజుడు రాశిచక్రాలను ప్రభావితం చేయడమే కాకుండా దేశం, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు.
శనిని క్రియల దేవుడు అంటారు. శని దేవుడు పనుల ప్రకారం శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు. శని ఒక రాశిలో రెండున్నరేళ్లపాటు ఉండి, ఆ తర్వాత రాశులను మారుస్తాడు. శని మళ్లీ ఆ రాశిలోకి రావడానికి 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో,కుజుడు కర్కాటకరాశిలో ఉన్నాడు.

షడష్టక యోగం అంటే
మార్చి 29, 2025 వరకు శని కుంభరాశిలో ఉంటాడు. అయితే డిసెంబర్ 7న కర్కాటక రాశిలో కుజుడు తిరోగమనం చేయబోతున్నాడు. జనవరి 21,2025 వరకు ఈ రాశిలోనే కుజుడు ఉంటాడు. శని,కుజుడు కలవడం వల్ల(ఆరు, అష్టమ గృహాలలో కుజుడు,శని ఉన్నపుడు) షడష్టక యోగం ఏర్పడుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది, ఏ రాశి వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ చూడండి.
శని,కుజుడు రెండు గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతుంది. వాస్తవానికి జ్యోతిషశాస్త్రంలో షడష్టక యోగంని శుభప్రదంగా పరిగణించరు. అయితే ఈసారి శని,కుజుడు కలిసి కొన్ని రాశులకు మేలు చేస్తాయి. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి.
ఈ రాశులకు ప్రయోజనకరం
మేష రాశి
శని,అంగారకుడి షడష్టక యోగం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నట్లయితే జీతం పెరుగుదల లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.ఆర్థిక ప్రగతికి అవకాశం ఉంటుంది.
తుల రాశి
తుల రాశివారి షడష్టక యోగం కూడా శుభప్రదం. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శని, కుజుడు అనుగ్రహంతో పెద్దల నుండి ఆశీస్సులు,ఫుల్ సపోర్ట్ పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది.
కుంభ రాశి
కుజుడు,శని గ్రహాల షడష్టక యోగం వల్ల కుంభ రాశి వారికి వివిధ రంగాలలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఈ సమయం పెట్టుబడులు మొదలైన వాటికి కూడా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications