Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అక్టోబర్ 3 నండి 27 వరకు ఈ రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది, శని శతభిష నక్షత్రంలో సంచార ప్రభావంతో సంపద పెరుగుతుంది!
Shani Nakshatra gocharam: అక్టోబర్ 2వ తేదీన మహాలయ పక్షం ప్రారంభం అవుతుంది. దాంతో దుర్గాదేవి భూలోకంలో సంచారం చేస్తారని హిందువుల నమ్మకం. దాంతో అక్టోబర్ 3 నుండి దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు ప్రారంభం అవుతాయి. అదే రోజు రాశుల్లో కూడా అతి పెద్ద మార్పు జరగబోతుంది. ముఖ్యంగా కర్మఫలాలకు కారకుడైన శనిదేవుడు రాశిలో మార్పు జరగబోతుంది. ఈ మార్పు జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశిపైన ప్రభావం చూపుతుంది, కానీ కొన్ని రాశులకు మాత్రం శుభం జరుగుతుంది.
ఇలా శని నక్షత్రం మార్పు కేవలం రాశిలోనే కాకుండా ప్రపంచం మరియు దేశంలో కూడా మార్పులు జరుగుతాయని వేదజ్యోతిష్యం చెబుతుంది. మంచి చేసేవారికి సత్పలితాలను ఇచ్చే దేవుడు న్యాయదేవుడాగా పరిగనించే శనిదేవుడు అక్టోబర్ 3వ తేదీన శతభిష నక్షత్రంలోకి సంచరించబోతున్నాడు. ఇది పూర్వాభాద్ర నక్షత్రం నుండి శతభిష నక్షత్రంలోకి ప్రవేశించి అక్కడే అక్టోబర్ 27 వరకు ఉండబోతున్నారు. ఈ నక్షత్ర ప్రభావం అన్ని రాశుల్లో ఉన్నప్పటికీ, 6 రాశులకు మాత్రం శుభసూచకంగా ఉంటుంది. మరి ఆ 6 అదృష్ట రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

శని కుంభ రాశి శతభిషనక్షత్రంలో సంచార ప్రభావం
వృషభం
వృషభంలో శని సంచారం వల్ల అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం మరియు సంతోషం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. దాంతో ప్రమోషన్ పొందుతారు. ధనం చేకూరుతుంది. కొత్తగా ఆదయం వస్తుంది. అన్నింట్లో విజయం సాధించడం వల్ల గతంలో చేసిన కొన్ని అప్పులు తీర్చగలుగుతారు.
కర్కాటక రాశి
శతభిషా నక్షత్రంలో శని సంచార వల్ల కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ఉద్యోగస్తుల పని ఒత్తిడి తగ్గుతుంది, దాంతో పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో నిరంతర లాభాలు చూస్తారు. ఈ రాశి వారు ఈ సమయంలో విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. ఇది శుభప్రధంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఊహించిన దాని కంటే ఎక్కు ప్రయోజనాలు పొందుతారు
సింహ రాశి
శతభిష నక్షత్రంలో శని సంచార ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగస్తుల పదోన్నతి లభిస్తుంది. అలాగే వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. కొత్త ఆర్డర్ల వల్ల లాభాలు పెరుతాయి. చేసి అప్పుల నుండి విముక్తి పొందుతారు . వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
తులారాశి
శతభిష నక్షత్రంలో శని సంచార ప్రభావం ఆదాయాలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభపడుతారు. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. సీనియర్లు మరియు సహ ఉద్యోగులతో మీ సంబందాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మానసిక స్థితి భాగుటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. భాగస్వామితో స్నేహపూర్వకంగా ఉంటారు. దాంతో జీవితంలో ఆనందం మరియు సంతోషంతో జీవిస్తారు.
మకరరాశి
శతభిషా నక్షత్రంలో శని సంచార ప్రభావం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలాన్నా, పెట్టుబడులు పెట్టాలని కోరుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఆలస్యం చేయకుండా మీ వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అలాగే ఆర్థిక లాభాలు రావడం వల్ల పాత అప్పులను తీర్చుకోగలుగుతారు. దాంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
కుంభ రాశి
నవరాత్రుల్లో కుంభ రాశి వారిరి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త వనరుల నుండి సంపద స్రుష్టిస్తారు. ఆదాయం పెరుగదలతో ఆర్ధికంగా స్థిరపడతారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో పనిలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుదలతో ఇల్లు, కారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. వివాహితుకు వైవాహిక జీవితం భాగుంటుంది. రాజకీయ నాయకులకు సమాజంలో కీర్తి పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications