Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
shukra rahu yuti: 2025లో ఈ 3 రాశులపై కనక వర్షం కురిపించనున్నశుక్రుడు,రాహువు
జోతిష్య శాస్త్రంలో శుక్రుడు, రాహువు చాలా ముఖ్యమైన గ్రహాలుగా పరిగణించబడతాయి. ఈ రెండు గ్రహాల స్థానాల్లో మార్పు వచ్చినప్పుడు దాని ప్రభావం మొత్తం 12 రాశుల మీద పడుతుంది. జనవరి 28,2024న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడని పండితులు చెబుతున్నారు. రాహు గ్రహం ఇప్పటికే చతుష్టయంలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో మీన రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం ఉండబోతోంది.
శుక్రుడితో కలిసి ఉండటం వల్ల రాహువు చెడు ప్రభావాలు గణనీయంగా తగ్గుతాయని చెబుతారు. రాహువు,శుక్రుడు మీనరాశిలో సంయోగం వల్ల 3 రాశుల వాళ్ల అదృష్టం వచ్చే ఏడాది ఉచ్ఛస్థితికి చేరుకోబోతోంది. ఆ అదృష్ట 3 రాశులు ఏవో ఇక్కడ చూడండి.

శుక్ర-రాహు కలయికతో లాభపడే రాశులు
వృశ్చికరాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులు శుక్రుడు-రాహువు కలయిక వలన చాలా ప్రయోజనం పొందబోతున్నారు. చాలా కాలంగా నలుగుతున్న సమస్యలకు తెరపడనుంది. పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు విజయావకాశాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవిస్తారు.
తుల రాశి
యజమాని మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువులకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. ఒంటరి వ్యక్తులకు అనేక వివాహ ప్రతిపాదనలు రావచ్చు. వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. బయట ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీరు కన్న కలలు క్రమంగా నిజమవుతాయి. సామాజిక సేవ పట్ల మొగ్గు పెరుగుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. పాత పెట్టుబడి నుండి అకస్మాత్తుగా భారీ ఆర్థిక లాభం పొందవచ్చు.
Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని పాటించడం లేదా నమ్మడం వ్యక్తుల సొంత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
