Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శుక్రాదిత్య రాజయోగం: మార్చిలో ఈ రాశుల వ్యక్తులు సంచులు రెడీ చేసుకోండి,డబ్బు కట్టలు వస్తున్నాయ్!
మార్చి నెలలో ఒక వైపు సూర్యగ్రహణం,చంద్రగ్రహణం ఉంటుంది..మరోవైపు ఆత్మ, ఆనందం, శ్రేయస్సు, గౌరవం గౌరవానికి కారకుడైన సూర్యుడు మార్చి 14,2025న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు..ప్రేమ, విలాసం, అందం, ఆనందానికి ప్రతీక అయిన శుక్రుడు అప్పటికే మీనరాశిలో ఉండటంతో సూర్య,శుక్రుల సంయోగం జరిగి శుక్రాదిత్యరాజ యోగం ఏర్పడుతుంది. ఇది అనేక రాశులకు శుభప్రదమైనది, ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది. శుక్రాదిత్య రాజ యోగం వల్ల భారీగా అదృష్టం పొందే రాశులు ఏవో ఇక్కడ చూడండి.
శుక్రాదిత్య రాజయోగం ఈ రాశులకు చాలా శుభప్రదం
మిథున రాశి
సూర్య శుక్రుల కలయిక, శుక్రాదిత్య రాజయోగం ఏర్పడటం వలన మిథున రాశి వారికి అదృష్టం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రాశి కర్మ గృహంలో రాజయోగం జరుగుతోంది. దీంతో మిధున రాశి వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు. కెరీర్, ఉద్యోగంలో కొత్త అవకాశాలు,ప్రాజెక్టులను పొందవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. తండ్రితో సంబంధాలు బాగుంటాయి. కార్యాలయంలో కొత్త పనులను ప్రారంభించవచ్చు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో ఐదవ ఇంట్లో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారం వివాహంగా మారవచ్చు. కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది, మీ కోరికలు నెరవేరుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. కుటుంబంలో ప్రేమతో సంతోషం నెలకొంటుంది.
కుంభం
మీన రాశిలో సూర్య శుక్రుడు సంచరించడం, శుక్రాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆర్ధిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications