Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జీవితంలో ఒకేసారి కలిగే లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయనున్న లక్ష్మీదేవి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశిలో లక్ష్మీ నారాయణ యోగం ఉంటుందో వారికి ధన చింత అసలే అవసరం లేదు. ఈ యోగం ఉండే కాలంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డబ్బులు సంపాదించే మార్గాలు భారీగా పెరుగుతాయి. రావాల్సిన ధన చేతికి అందుతుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను గడిస్తారు. డబ్బు కోసం చేపట్టే ఏ పని అయినా విజయవంతమై తీరుతుంది. అయితే 2025లో ఈ లక్ష్మి నారాయణ యోగం కారణంగా మూడు రాశుల వారికి ధనప్రాప్తి జరగనుంది. భారీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఆ రాశులు ఇవే..
ముందుగా లక్ష్మీ నారాయణ యోగం ఏంటో తెలుసుకుందాం..
ఈ ఎంతో మహిమగల లక్ష్మీ నారాయణ యోగం బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ అరుదైన యోగం ఏర్పాటుకు కారణమవుతాయి. వచ్చే ఏడాది అంటే 2025 జనవరిలో ఈ యోగం ఏర్పడుతుంది. సుమారు 69 రోజుల పాటు ఈ యోగానికి సంబంధించిన ప్రభావం బలంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ యోగం అనుగ్రహం ఉన్న వారి సంపదలు భారీగా పెరగనున్నాయి.

ఏ ఏ రాశుల వారికి ఈ యోగ ప్రతిఫలాలు అందుతాయంటే?
మేష రాశి:
మేష రాశి వారికి 12వ స్థానంలో ఈ యోగం ఏర్పడనుంది. దీని కారణంగా వచ్చే ఏడాది ఈ యోగం ఉండనున్న 69 రోజులు ఈ రాశి వారికి డబ్బు కొరత ఉండదు. మేష రాశికి చెందిన వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. ఈ యోగం కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు సమాజంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతాల పంపు ఉంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా బాగుతుంటుంది. మీకు, మీ భాగస్వామి మధ్య సంబంధాలు మెరుగుపడి అద్భుతంగా తయారవనుంది.
మిథున రాశి:
ఈ రాశి వారికి కూడా బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ఏర్పడుతున్న ఈ లక్ష్మీ నారాయణ యోగ ప్రతిఫలాలు అందనున్నాయి. మిథున రాశి వారికి 10వ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు చాలా శక్తివంతంగా తయారవుతారు. తాము కోరుకుంటున్న జీవితాన్ని అనుభవించగలుగుతారు. తాము సాధించాలన్న ఉద్యోగాన్ని సాధించుకుంటారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు.
మీ పనికి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పనిలో గుర్తింపు దొరుకుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో ఏ మాత్రం డబ్బు కొరత ఉండదు. కావాలనుకున్నట్లు జీవితాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం కూడా చాలా బాగుడబోతుంది.
మీన రాశి:
ఈ రాశి వారికి మీన లగ్నంలో ఈ లక్ష్మీ నారాయణ యోగం కలగనుంది. దీని కారణంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న అధికార బాధ్యతలు ఈ రాశి వారి చేతుల్లోకి వచ్చేస్తుంది. ఆర్థికంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు బలంగా తయారవుతారు. కొత్త ఇంట్లోకి మారాలని అనుకుంటే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ సమయంలో మారితే చాలా మంచిది. వ్యాపారవేత్తలు భారీగా లాభపడతారు. వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు కూడా లభిస్తుంది. శుభకార్యాలు జరిగే ఛాన్సుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications