Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
2025లో 100 సంవత్సరాల తరువాత వస్తున్న సూర్యగ్రహణం.. ఈ రాశుల వారు అత్యంత అదృష్టవంతులు!
2025వ సంవత్సరం ప్రారంభమవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గ్రహాల యోగాలు, అనేక కలయికలు జరగనున్నాయి. దీని కారణంగా ప్రతి ఒక్క రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు దక్కనున్నాయి. దీంతో పాటు రాబోయే 2025వ సంవత్సరంలో అత్యంత అరుదైన శుభప్రదమైన సంఘటనలు జరుగుతున్నాయి. దీని కారణంగా మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కనున్నాయి. ఆ రాశులు ఏంటి? వారికి ఏ విధమైన ఫలితాలు దక్కనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2025వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 2025లో సంభవిస్తుంది. ఇది శని గ్రహంతో కలిసి జరుగుతోంది. ఇలాంటి సూర్యగ్రహణలు దాదాపు 100 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఇలాంటి అరుదైన గ్రహణాలు కారణంగా మూడు రాశుల వారికి మంచి ఫలితాలు చేకూరనున్నాయి. ఆ రాశులు ఏంటంటే?

మిథున రాశి
2025లో మార్చి నెలలో శని సంచారం కారణంగా ఏర్పడే సూర్య గ్రహణం కారణంగా మిథున రాశికి చెందిన జాతకులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు అత్యంత లాభదాయకంగా మారనుంది. చాలా రోజులుగా రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగుతాయి. అలాగే పదోన్నతులు లభిస్తుంది. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు తమ తమ రంగాల్లో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు రాశి
100 సంవత్సరాల తరువాత ఏర్పడుతున్న అత్యంత శుభదాయకమైన సూర్యగ్రహణం కారణంగా ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులకు కూడా మంచి ఫలితాలు కలగనున్నాయి. జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కార్యాలయంతో పాటు సమాజంలో కూడా ఈ రాశి వారి గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం, మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టె వారికి మంచి లాభాలు లభిస్తాయి. ఎన్నో రోజులుగా నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి. అవివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
మకర రాశి
శని సంచారం కారణంగా శుభ ఫలితాలు పొందే రాశుల్లో మకర రాశి కూడా ఉంది. ఈ రాశికి చెందిన వారికి కూడా అత్యంత లాభదాయకమైన రోజులు ఉండనున్నాయి. పాత పెట్టుబడుల నుంచి ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది. ఆస్తి విలువ పెరగడంతో పాటు డబ్బులు కూడా భారీగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధి కలుగుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కొత్త ఇంటికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. బంగారం, వెండి వంటి వస్తువులకు విలువ పెరుగుతుంది. పలు ఆలయాల సందర్శన జరుగుతుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు.
శని సంచారం రోజున ఏర్పడే సూర్యగ్రహణం మకర రాశి వారికి పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఇస్తుంది. ఆస్తి పెరుగుతుంది. మీరు మీ ఆదాయంలో లాభదాయకమైన వృద్ధిని చూడవచ్చు. మీరు కొత్త ఆలోచనలలో పాల్గొంటారు. మీరు ఈ సంవత్సరం ఇంటికి కొత్త వస్తువులను కొనుగోలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు ఆలయ సందర్శన, పుణ్యక్షేత్రం, శుభ కార్యక్రమము వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
