Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Budhaditya Rajyog In Capricorn:బుధాదిత్యరాజ యోగంతో ఈ రాశులకి అదృష్టం ప్రకాశిస్తుంది, వృత్తి మరియు వ్యాపారాలలో.
Budhaditya Rajyog In Capricorn:బుధాదిత్యరాజ యోగంతో ఈ రాశులకి అదృష్టం ప్రకాశిస్తుంది, వృత్తి మరియు వ్యాపారాలలో విజయం
వేద జ్యోతిషవాస్త్రం ప్రకారం, గ్రహాలలో మార్పులు జరుగుతుంటారు. గ్రహాలు ఒక నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచరించినప్పడు ఆ ప్రభావం అన్ని రాశుల మీద ప్రభావం చూపుతాయి. ఈ మార్పు వల్ల రాశులకు దగ్గర మరియు దూరాలను బట్టి శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడుతాయి. దీని ప్రభావం ద్వాదశ రాశుల మానవ జీవితాల్లో కనిపిస్తుంది. ఈనెలలో ఫిబ్రవరిలో సూర్యుడు మరియు బుధ గ్రహాలు మకరరాశిలోకి సంచరించడం వల్ల బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. వీరి కలయిక ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. అయితే బుధాదిత్య రాజ్య యోగం కొన్ని రాశులలో ఏర్పడటం వల్ల వారి కెరీర్ లో , పెట్టుబడుల నుండి మంచి లాభాలు, మరియు సమాజంలో గౌరవ మర్యాదలు పొందగ రాశులు 4 ఉన్నాయి. ఆ అదృష్ట రాశుల వారు ఎవరో ఇక్కడ చూద్దాం..

సింహ రాశి
బుధాదిత్య రాజయోగం వల్ల సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మరియు బుధ గ్రహ సంచారం వల్ల జాతకంలో ఆకవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీ పిల్లల ద్వారా కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, పురోగతి ఉంటుంది. ప్రేమ విషయంలో విజయం మీదే. అలాగే సంతానం లేని వారికి సంతానం పొందే అవకాశం ఎక్కువ.

వృశ్చిక రాశి
బుధాదిత్య రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి మూడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి గొప్ప పదవులు దక్కుతాయి. దీనితో పాటు, ఈ కాలంలో మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతాయి. మరోవైపు, సూర్యభగవానుడు మూడవ ఇంట్లో బలంగా ఉండటం వల్ల ఈ సమయంలో విదేశాల నుండి గొప్ప లాభాలు , ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు కెరీర్‌లో మంచి పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, మీరు సోదరులు మరియు సోదరీమణుల మద్దతును పొందవచ్చు.

కుంభరాశి
ఇప్పటికే కుంభరాశిలో శనిగ్రహం ఉన్నందున, బుధ మరియు సూర్య గ్రహాల కలయికతో త్రిగాహి రాజయోగం ఏర్పడనుంది. ఈ కారణంగా ఈ సమయంలో ప్రతి రంగంలో విజయాలు పొందుతారు. 20 ఏళ్ళ తర్వాత ధన రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది, ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. శనిదేవుడు 33 రోజుల తర్వాత ఉదయిస్తాడు, ఈ రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి, ప్రతి పనిలో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.

మీనరాశి
మీన రాశి వారు సూర్యుడు మరియు బుధ గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం వల్ల కూడా విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశుల వారికి ఆదాయ పరంగా బుధాదిత్య రాజయోగం శుభప్రదంగా ఉండబోతుంది. ఈ రాశి జాతకంలో 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. ఇది ఆదాయం మరియు లాభం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల అవకాశం ఉంది. అదే సమయంలో, పెట్టుబడి ప్రకారం, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో పాత పెట్టుబడుల నుండి కూడా ప్రయోజనాలను పొందవచ్చు.
(నిరాకరణ: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించలేదు. మరియు మా ఏకైక ఉద్దేశం సమాచారాన్ని అందించడమే. దానిని ఇలా తీసుకోవాలి సమాచారం మాత్రమే. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు. , దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)



Click it and Unblock the Notifications