Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Ardhakendra yog: కొత్త ఏడాదిలో జనవరి 21 నుంచి ఈ 3 రాశుల వారి దశ తిరిగిపోతుంది
జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు, శని కలయికకు ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యుడు,శని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు మొత్తం 12 రాశుల మీద ప్రభావం పడుతుంది. జనవరి 21,2025న ఉదయం 7:53 గంటలకు సూర్యుడు,శని కలిసి అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది మూడు రాశులవారికి భారీ ప్రయోజనాలను అందిస్తుంది.
మేషం
సూర్యుడు,శని కలిసి అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పచడం వల్ల మేషవారికి వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ పని పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు. ప్రమోషన్, పురోగతికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ కల కూడా నెరవేరుతుంది. వైవాహిక ఆనందం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది. ఈ శుభ యోగం ఏర్పడడం వల్ల మేష రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

వృషభం
మీ బ్యాంక్ బ్యాలెన్స్ వేగంగా పెరుగుతుంది. చిక్కుకుపోయిన మీ డబ్బు తిరిగి వస్తుంది. కెరీర్‌లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. కొత్త ఉద్యోగానికి అవకాశాలను పొందవచ్చు. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా అపారమైన విజయాన్ని పొందుతారు. నిపుణుల సలహా మేరకు షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాల్లో కూడా ఉండవచ్చు.
సింహం
ఈ సమయం సింహరాశి వ్యక్తులకు వరం లాంటిది. ఉద్యోగస్తులకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది, కొత్త ఒప్పందాలు కూడా చేయవచ్చు. ప్రేమ జీవితం బాగుంటుంది. గౌరవం కూడా పెరుగుతుంది. ఎక్కడో చిక్కుకుపోయిన మీ డబ్బు మీచేతికి వస్తుంది. పెట్టుబడి లాభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications