Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కుంభరాశిలో సూర్యడు, శని సంయోగం: ఫిబ్రవరి 13 నుండి ఈ రాశుల వారికి ధనలాభం!
కుంభరాశిలో సూర్యడు, శని సంయోగం: ఫిబ్రవరి 13 నుండి ఈ రాశుల వారికి ధనలాభం!
వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒకరాశి నుండి మరో రాశిలో ప్రయాణించినప్పుడు ఆ ప్రభావాలు మొత్తం ద్వాదశ రాశుల మీద చూపిస్తాయి. కొన్ని సార్లు ఇలా ఒకేసారి రెండు మూడు గ్రహాలు ఒకే రాశిలో సంచరించినప్పుడు, వాటి కలయికను సంయోగాలు అని పిలుస్తారు. ఈ సంయోగంలో యోగాలు కూడా కూడా జరుగుతాయి. యోగాల వల్ల అన్ని రాశులలో లాభనష్టాలు, మంచి చెడులు ఫలితాలు చూపుతాయి. ఇక ఈ ఫిబ్రవరి నెలలో శత్రుగహాలైన శని మరియు సూర్యుడు కుంభరాశిలో సంయోగంగా ఏర్పడనున్నాయి. ఇలా రెండు గ్రహాల కలయిక కుంభరాశిలో జరిగి ముప్పై సంవత్సరాలైంది.

జనవరిలో 17 న కుంభరాశిలోకి శనిగ్రహం ప్రవేశించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడ కుంభరావిలో ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ప్రభావం అన్ని రాశులలో కనిపించినప్పటికీ కొన్ని రాశులు మాత్రం మంచి లాభాలు మరియు పురోగతిని పొందుతారు. మరి ఆ రాశుల వారు ఎవరో ఈ ఇక్కడ తెలుసుకుందాం.

ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేష రాశిలో 11 ఇంట్లో శని , సూర్యుడు సంచరించబోతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఇది ఆదాయం, లాభాలను సూచిస్తుంది. కాబట్టి, ఈ సమయంలో మేషరాశి వారికి ఆధాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త రాబడులు వస్తాయి. ఇప్పటికే పెట్టుబడి పెట్టినట్లైతే, వాటి ద్వారా ఉత్తమ లాభాలు లభిస్తాయి. కేరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. కొన్ని షేర్లు మరియు లాటరీల ద్వారా అకస్మిక ధన లాభం ఉంటుంది.

వృషభం
కుంభరాశిలో రెంగు గ్రహాల సంచారం వల్ల వృషభ రాశి 10వ ఇంట్లో శని సంయోగం ఏర్పడుతుంది. ఇది పనికి సంబంధించిన ఇల్లుగా పరిగణించబడుతుంది. అందువలన వృషభ రాశి వారికి ఈ ప్రవేశ కాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్లతో పాటు జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. ఇంకా ప్రమోషన్లతో పాటు ఇంకా మీరు కోరుకున్నట్లు ట్రాన్స్ ఫర్లు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వారు కొత్త ఆర్డర్‌ల నుండి మంచి లాభాలను పొందుతారు. దీంతో పాటు వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు ఉంటాయి.

మకరరాశి
శని సొంత రాశి అయిన మకరరాశి 2వ ఇంట్లో సంయోగం ఏర్పడుతుంది. ఇది సంపదకు ఇల్లుగా పరిగణించబడుతుంది. రెండు రాశుల కలయికతో ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. కొంత కాలంగా నిలిచిపోయిన డబ్బు సకాలంలో అందుతుంది. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు . మీడియా, మార్కెటింగ్ వంటి ఐటి రంగంలో ఉన్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు ఈ గ్రహాల ఉమ్మడి కలయిక సంచారంతో కొత్త ఇల్లు, ఆస్తులు, మరియు వాహనాలు కొనుగోలు చేయవచ్చు.
(నిరాకరణ: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించలేదు. మరియు మా ఏకైక ఉద్దేశం సమాచారాన్ని అందించడమే. దానిని ఇలా తీసుకోవాలి సమాచారం మాత్రమే. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు. , దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications