Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Gajakesari Yoga : ఈ రాశుల వారికి గజకేసరి యోగం.. పట్టిందల్లా బంగారమే.. మీది ఈ రాశేనా ?
వ్యక్తులను గ్రహాలు ప్రభావితం చేస్తాయ్. భూమితో పాటు సౌరమండలంలోని గ్రహాల కదలికలను జ్యోతిష్యశాస్త్ర పండితులు చాలా ఏళ్ల క్రితమే కనుగ్గొన్నారు. మనుశుల జన్మనక్షత్రం, జాతక చక్రం, రాశి చక్రం ఆధారాంలో ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే ముందుగానే పండితులకు ఓ అంచనా ఉంటుంది. అలా జ్యోతిష్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ప్రస్తుతం కొన్ని వారికి అనుకూలంగా, శుభప్రదంగా పరిస్థితులు ఏర్పడనున్నాయ్.
గజకేసరి ప్రాముఖ్యం
జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగం గురించి గొప్పగా చెప్పబడి ఉంది. ఈ యోగం చాలా శక్తివంతమైందని పండితులు చెబుతున్నారు. ఈ యోగం పట్టిన ఉన్నవారు మానసికంగా బలంగా ఉంటారు. విజయం సాధించడంలో వారికి ఎలాంటి అడ్డంకులూ ఎదురుకావంటున్నారు. ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉండవని చెబుతున్నారు.

గజకేసరి ప్రవేశం
కొంత కాలంపాటు వరకు ఈ గజకేసరి యోగం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం. చంద్రుడు, బృహస్పతి కలవడం ద్వారా ఓ వ్యక్తి జననం అవుతుంది. వారే గజకేసరి యోగానికి కారణం అవుతారు. ఎవరిలో అయితే ఈ చంద్రుడు, బృహస్పతి ప్రవేశిస్తుంది వారికే గజకేసరి యోగం ఉంటుంది.
వృషభరాశికి చెందిన వారిలో బృహస్పతి మే1న ప్రవేశించాడు. ఈ రాశివారిని బృహస్పతి ఒక సంవత్సరం పాటు అలాగే పట్టుకొని ఉంటాడు. చంద్రుడు కూడా వృశభరాశిలోకి మే 8న ప్రవేశించబోతున్నాడు. దీంతో వృషభ రాశివారికి గజకేసరి యోగం పట్టనుంది.
సింహ రాశి
సింహ రాశికి చెందిన వారిలో గజకేసరి యోగం మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమౌతాయ్. అనుకున్నవి సాధిస్తారు. సంపాదన పెరుగుతుంది. లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగంలో ప్రశంసలను అందుకుంటారు.
వృషభ రాశి
వృషభ రాశికి చెందిన వారు గజకేసరి వల్ల సంతోషంగా గడుపుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమౌతాయ్. అనుకున్నది సాధిస్తారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయ్. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications