Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఎవరు అవునన్నా కాదన్నా.. ఫిబ్రవరి నెల నుంచి కోటీశ్వరులయ్యేది ఈ 5 రాశుల వారే
జ్యోతిషాన్ని చాలా మంది బలంగా నమ్ముతారు. తమ జాతకం సరిగ్గా ఉంటేనే తాము జీవితంలో రాణించగలమని చెబుతుంటారు. అందుకోసం వివిధ పరిహారాలను పాలిస్తుంటారు. అయితే ఎవరు అవునన్నా, కాదన్న కొన్ని రాశుల వారు మాత్రం ఫిబ్రవరి నెల నుంచి కోటీశ్వరులు కాబోతున్నారు. వారికి అన్ని విధాలుగా కలిగి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. వద్దన్నా వారికి డబ్బు వచ్చి చేరుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి? వారికి ఏ విధమైన ఫలితాలు ఉండనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గోచార యోగ ఫలాలు
ఇప్పుడు చెప్పబోయే రాశులన్నీ ప్రస్తుతం గోచార యోగాన్ని అనుభవిస్తున్నాయి. జీవితంలో చాలా కొద్దీ సందర్భాల్లో ఏర్పడే ఈ యోగ ఫలాలు పొందడం అత్యంత అద్భుతం. దీని ఫలితాల బాగా చాలా బాగుంటాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవంటే..

మిథున రాశి
మిథున రాశి వారి గోచారం ప్రస్తుతం అద్భుతంగా ఉంది. దీని కారణంగా ఈ రాశి వారికి అమోఘమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బు సమస్యలన్నీ తొలిగిపోతాయి. అలాగే ఆర్ధిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. అనుకున్న పనులు, అనుకున్న విధంగా పూర్తవుతాయి. వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు కూడా బాగుంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి కూడా ఫిబ్రవరి నెల నుంచి ఉత్తమమైన ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశికి చెందిన వారు అనేక ఆర్ధిక ప్రయోజనాలను పొందనున్నారు. వీరు డబ్బు సంపాదించే మార్గాలను ఎక్కువగా సృష్టించుకుంటారు. దీనివల్ల ఆర్ధిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు.
వృశ్చిక రాశి
ఫిబ్రవరి నుంచి అద్భుతమైన ఫలితాలు పొందనున్న రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఉంది. ఈ రాశికి చెందిన వారిపై అన్ని గ్రహాలూ అనుకూలమైన ధోరణితో ఉన్నాయి. దీని కారణంగా వీరి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే డబ్బులు వద్దన్నా వస్తూనే ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబంలో కూడా సంతోషాలు నెలకొంటాయి. డబ్బులు రావడంతో సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారు గోచార యోగ ఫలాలను స్పష్టంగా పొందనున్నారు. ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి అన్నీ అనుకూలమైన పనులే జరుగుతాయి. యూనివర్స్ మొత్తం వీరిని సహకరిస్తుంది. పంచభూతాల మద్దతుతో వీరు భారీగా ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్ధిక సమస్యలన్నీ దూరమవుతాయి. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ నెల నుంచి, ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలిగిపోయి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన సమస్యలన్నీ పటాపంచలు అవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వివిధ రకాలుగా డబ్బులు వచ్చి జేబులో చేరుతుంది. ఉద్యోగంలో కూడా ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. దీంతో పాటు సమాజంలో గుర్తింపు దొరుకుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications