Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ మూడు రాశుల వారి టైం మొదలయ్యింది.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్
జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహానికి అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు ఏ రాశిలో అయితే సంచరిస్తాడో ఆ రాశిలో ప్రేమానురాగాలు, సిరి సంపదలు, అందం, విలాసం, ప్రేమ చిగురిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకరి జాతకంలో శుక్ర గ్రహ సంచారం అనేది అత్యంత ముఖ్యమైనది. శుక్రుడు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానాన్ని బట్టే రాజ జీవితాన్ని గడపగలరు. లేకపోతే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే నేడు శుక్రుడు తన రాశిని మార్చుకోకున్నాడు.
దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడనుంది. ప్రతి రాశుల వారు దీని కారణంగా ఎఫెక్ట్ కానున్నారు. అయితే మూడు రాశుల వారు మాత్రం విపరీతమైన రాజయోగాన్ని పొందనున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శుక్రుని సంచారం వల్ల చాలా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత ప్రయాణాల నుండి మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. వృత్తిపరంగా మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు.
ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు పోటీదారులకు మంచి పోటీని ఇస్తారు. శుక్రుని అనుగ్రహంతో ధనం పెరుగుతుంది. ఇది ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది. అయితే, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. లేదంటే అప్పులయ్యే అవకాశం ఉంది.
వృషభం
వృషభ రాశి వారికి శుక్రుని సంచారం వలన అదృష్టం తలుపుతట్టనుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు అన్ని రంగాల్లోనూ మంచి విజయం సాధిస్తారు. వీరు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. అలాగే మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ఉద్యోగార్ధులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను కూడా తెస్తుంది. దీని వల్ల ఆర్థిక స్థితి బాగా పెరుగుతుంది. కానీ మీరు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
మకర
మకర రాశి వారు శుక్రుని సంచారం వల్ల అన్ని పనులలో మంచి విజయాన్ని పొందుతారు. చాలా కాలంగా పూర్తికాని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు సుఖ సౌకర్యావకాశాలు పెరుగుతాయి. వీరు మంచి భౌతిక సుఖాలను పొందుతారు. వ్యాపారంలో అనేక లాభాలు పొందుతారు.
ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాల పెంపు మొదలైనవి లభించే అవకాశం ఉంది. కొందరికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారుల పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధం దొరుకుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications