Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఈ రాశికి చెందిన వారు ఎప్పుడూ ఇతరులపై ఫిర్యాదు చేస్తూనే వుంటారు..!
కొందరి జీవితం ఎప్పుడూ ఇతరుల గురించే వుంటుంది. పక్క వారు చేసే తప్పులు, ఇతరులు ఏమి చేస్తున్నారు ఇలా ఎప్పుడూ పక్కవారి గురించి ఆలోచన వున్న వ్యక్తిత్వం కొన్ని రాశుల వారికి వుంటుంది. పుట్టుకతో వచ్చింది చచ్చే వరకు పోదు అనే సామెత వుండనే వుంది. ఈ లక్షణం కూడా అలాగే అనుకోవచ్చు. ఇతరులు ఎంత నష్టపోతారని కూడా ఆలోచించకుండా చాడీలు చెప్పడం, కంప్లెయింట్లు ఇవ్వడం చేస్తుంటారు. ఏదైనా సమస్య వస్తే ఖఛ్ఛితంగా ఫిర్యాదు చేయాల్సిందే అలా ఫిర్యాదు చేస్తేనే ఆ సమస్య పరిష్కరించడానికి వీలుగా వుంటుంది. కానీ ఫిర్యాదునే రోజూ పనిగా పెట్టుకునేవారివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రతీ ఒక్కరి వ్యక్తిత్వం భిన్నంగా వుంటుంది. అందరిదీ ఒకే వ్యక్తిత్వం వుండదు. కొందరి వ్యక్తిత్వం ఎక్కువగా ఫిర్యాదు చేసే విధంగా వుంటుంది. వారు తమ రోజు వారి జీవితంలో ఎప్పుడూ ఇతరులపై ఫిర్యాదు చేస్తూనే వుంటారు. అయితే ఈ లక్షణం వారికి రాశిపరంగా వచ్చిందే. రాశి చక్రం, జాతక చక్రం, గ్రహాల ప్రభావం వల్ల వారు అలా ప్రవర్తిస్తుంటారు. కింద ఇప్పుడు ఇవ్వబోతున్న ఈ రాశులకు సంబంధించిన వారితో జాగ్రత్తగా వుండండి.
కన్య రాశి
కన్యా రాశికి చెందిన వారు దృష్టి ఎప్పడూ ఇతరులపైనే వుంటుంది. ఇతరుల వివరాల గురించి ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీరికి ఈ లక్షణం ఉన్నప్పటికీ వీరిది చాలా మంచి హృదయమని చెప్పుకోవచ్చు. ఇతరుల తప్పులను, లోపాలను ఎత్తిచూపి ఫిర్యాదు చేయడమే ప్రవృత్తిగా వుంటారు. ఈ లక్షణం చెడుతైనప్పటికీ, వీరిలో మంచివారు కూడా వుంటారు.

వృషభ రాశి
వృషభ రాశికి చెందిన వారు చాలా మొండిగా వుంటారు. వారికి ఎన్ని చెప్పినా వారి వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. తాము అనుకున్నవి పూర్తి చేసుకోవడానికి ఫిర్యాదులు చూస్తూ వుంటారు.
మకర రాశి
మకర రాశికి చెందిన వారు చాలా సున్నితంగా వుంటారు. ఏవిషయం పైనైనా చాలా భావోద్వాగాన్ని ప్రదర్శిస్తారు. తమ భావాలను వ్యక్తం చేస్తుంటారు. వీరి మనస్తత్వం ఇతరులపై ఫిర్యాదు చేయడానికి ప్రధాన కారణంగా వుంటుంది.
తుల రాశి
తుల రాశికి చెందిన వారు గొడవలకు దూరంగా వుంటారు. ఘర్షణలు తీవ్రం కావడం వీరికి ఇష్టముండదు. అందువల్ల వీరు ఇతరులపై ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తారు.
జ్యోతిష్యం శాస్త్రీయతతో కూడకున్నది. రాశులను బట్టి మనుషుల వ్యక్తిత్వాలు, భవిష్యత్తును అంచనా వేస్తారు. మొత్తం 12 రాశులుంటాయ్. వీటిలో మొదటిది మేష రాశి అయితే చివరిది మీనం రాశి. అంతరిక్షంలో వుండే గ్రహాలు భూమిపై ఒక కాలంలో పుట్టిన వారిపై వారు జన్మించిన జన్మ నక్షత్రాన్ని బట్టి ప్రభావం వుంటుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ నుంచి ప్రముఖ జ్యోతిష్య పండితుల నుండి సేకరించిందే. ఇచ్చిన సమాచారాన్ని మేము ఎట్ట పరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
