Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వీరిపై అనుగ్రహ అభిషేకం చేస్తున్న గ్రహాలు.. 2025లో ఈ రాశుల వారు సొంత ఇల్లు కట్టుకోవడం ఖాయం!
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. సొంత ఇంటిని నిర్మించుకోవాలని కోరిక ఉంటుంది. అందుకోసమే అహర్నిశలు కష్టపడుతుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అయితే 2025లో ఈ రాశుల వారు కచ్చితంగా తమ సొంతింటి కళను సాకారం చేసుకోబోతున్నారు. గ్రహాలు అన్ని కలిసి ఈ రాశుల వారికి సొంతింటి కల సాకారం చేసేందుకు పెట్టుబడి కూర్చున్నాయి. ఇంతకీ ఏ రాశుల వారికి 2025లో సొంతింటి ప్రాప్తి కలగనుంది? ఏ రాశి వారి కల తీరనుంది ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
2025లో ఈ రాశి వారికి సొంత ఇల్లు కొనడం లేదా కట్టించుకోవడం జరుగుతుంది. ఇల్లు కొనాలి లేదా కట్టుకోవాలని అనుకుంటున్న వ్యక్తులకు 2025వ సంవత్సరం అత్యంత అనుకూలమైన సంవత్సరం. వీరికి మిగతా విషయాల్లో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, గృహ యోగం మాత్రం కచ్చితంగా కలుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇంటి నిర్మాణం కోసం కొంత భూమిని కలిగి ఉన్నట్లయితే ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి.

వృషభ రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులు 2025లో మార్చి తరువాత గృహ సంబంధిత వ్యవహారాలు పెట్టుకోవాలి. ఈ సమయంలో వీరికి సొంతిల్లు కల సాకారమవడంతో పాటు, సొంతిల్లు కట్టుకోవడానికి తగిన భూమిని కూడా కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణ విషయంలో 2025 మార్చి తరువాత ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంది. ఈ విషయంలో వీరు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. దైవానుగ్రహంతో వీరు చేపట్టే పనులు 100% పూర్తవుతాయి. ఇల్లు కూడా సుఖంగా కంప్లీట్ అవుతుంది.
మిథున రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులు జనవరి నుంచి మే వరకు ఇంటికి సంబంధిన వ్యవహారాల్లో తల దూర్చకూడదు. మే నెల తరువాత ఈ రాశికి చెందిన వ్యక్తులు సొంతిల్లు పనులు మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల వీరి సొంతింటి కల సాకారమవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది శనీశ్వరుడితో పాటు ఇతర గ్రహాలు కూడా వీరిపై కనికరంతో ఎలాంటి ఆటంకం లేకుండా సొంతిల్లు నిర్మాణానికి సహకరించనున్నాయి. దీంతో పాటు ఇతర విషయాల్లో గ్రహాలు వీరికి సానుకూల ఫలితాలను అందించనున్నాయి.
వృశ్చిక
ఈ రాశి వారికి 2025లో కచ్చితంగా సొంతింటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారికి 2025లో కొత్త ఇల్లు కొనడం లేదా భూమికి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఒకవేళ ఇంటి నిర్మాణానికి భూముని కొనాలనుకుంటే వీరి సమస్యలన్నిటినీ దూరం చేసి, మీ మార్గాన్ని సుగమం చేస్తుంది. అయితే మే నెల మధ్యలో వచ్చే రోజుల్లోనే ఈ పనులు చేయడం ద్వారా ఫలితాలను పొందొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications