Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
Dangerous zodiac signs : మోసం చేయడం ఈ రాశుల వారికి వెన్నతో పెట్టిన విద్య.. నమ్మితే అంతే..!
ప్రతీ వ్యక్తికీ వారి జన్మత: ఉన్న రాశి చక్రం, జాతకం బట్టి వారి వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతీ రాశి వారిక ఉన్న వ్యక్తిత్వం ఇతర రాశుల వారికి లేకపోవచ్చు. కొన్ని విషయాల్లో ఇరు రాశులకు సారూప్యత ఉన్నా కూడా మొత్తంగా ఆ రాశి వారికి వేరుగా ఉంటుంది. గ్రహాలు కూడా ఈ రాశిపై ప్రభావం చూపించే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఇలా ప్రమాదకరమైన వ్యక్తిత్వం గల రాశుల గురించి తెలుసుకుందాం. ఈ రాశులకు చెందిన వారిని అంత సులభంగా నమ్మడానికి వీలులేదు. వీరికి వెన్నుపోటు పొడిచే లక్షణం పుట్టుకతో ఉండే స్వభావం అలాంటి రాశులు ఏంటో చూద్దాం.
మేష రాశి
మేష రాశికి చెందిన వారు జీవితాన్ని ఒక సాహసకార్యంగా తీసుకుంటారు. వీరు చేసే పనులను గమనిస్తే వీరికి ఏదైనా అదృష్య శక్తులు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. అందరినీ ఆకట్టుకునే శక్తి ఈ మేష రాశి వారికి ఉంటుంది. కొన్ని భేషైన మంచి గుణాలు, గాంభీర్యం ఉన్నా కూడా వీరు ఇతరులను మోసం చేయడానికి అస్సలు వెనుకాడరు. స్నేహితులను, దగ్గరి బంధువులను కూడా వీరు సులభంగా మోసం చేస్తారు. వెన్నుపోటు పొడవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.

వృశ్చికం
వృశ్చికం రాశికి చెందిన వారు చూడడానికి గంభీరంగా ఉంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్ారు. కాలక్షేపంగా పనులు చేయకుండా చేసే ప్రతీ పనినీ శ్రద్ధగా చేస్తారు. అందరి మెప్పును పొందుతారు. ఇంత మంచి స్వభావం ఉండి ఇతరుల నుంచి మెప్పు పొందుతున్నప్పటికీ తమకు అవసరం అనిపిస్తే ఎదుటివారిని ముంచేయడానికి ఆలోచించరని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం
వ్యక్తిత్తవంలో చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. కేవలం మాటలతోనే ఇతరులను ఆకర్శించే శక్తి వీరికి ఉంటుంది. వీరు మంచి వారని వీరి దగ్గరకు వెళ్లి వారి మాటలు నమ్మి మోసపోవడం సహజంగా జరుగుతుంది. వీరి పట్ల కూడా జాగ్రత్తగా ఉండి, వీరి మాటలకు మోసపోకుండా ఉండాలి.
తులా రాశి
తులా రాశికి చెందిన వారు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటలు కూడా అలాగే ఉంటాయ్. వీరు నిజంగా శాంతినే కోరుకుంటారు. కానీ వారి అవసరం కోసం ఇతరులను అణచడానికి, మోసం చేయడానికి వెనకాడరు. వీరి శాంతి స్వభావం చూసి అస్సలు మోసపోకూడదు. ఇలాంటి వారు చాలా ప్రమాదం, నమ్మితే చాలా నష్టం రావొచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications