Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ రాశి వారికి సిగ్గు భయం చాలా ఎక్కువ.. మీది ఈ రాశేనా..?
మనుషుల వ్యక్తిత్వాన్ని అంచానా వేసే శక్తి కూడా జ్యోతిష్యానికి ఉంది. రాశులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయ్. మనుషుల జన్మతేదీ, సమయాన్ని బట్టి రాశి ఉంటుంది. రాశినిబట్టి వ్యక్తిత్వం, మాటతీరు ఉంటుంది. రెండు వేరు వేరు రాశికి చెందిన వ్యక్తులు భిన్నంగా ఉంటారు. ఏ రాశివారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మిథున రాశి
మిధున రాశికి చెందినవారు అందరికంటే భిన్నంగా ఉంటారు. వీరు పదిమందిలో ఏదైనా మాట్లాడటానికి మొహమాటపడతారు. ఎక్కువ మంది మధ్యలో ఉండడం వీరికి అసౌకర్యంగా ఉంటుంది. వీరినే అంగ్లంలో ఇంట్రోవర్ట్ అని అంటారు. ఈ రాశికి చెందిన వారు తమ భావాలను అందరిముందు వ్యక్తపరచరు.

సింహ రాశి
మిథున రాశికి, సింహ రాశికి చాలా పోలికలున్నాయ్. పేరులో ధైర్యం గల సింహమైనా వీరు అత్యంత పిరికి వారు. మిథున రాశివారిలాగే వీరికి కూడా సిగ్గుఎక్కువ. ఎవ్వరినీ కూడా ఈ రాశి వారు తేలికగా నమ్మరు. అంతా సమగ్రంగా విచారణ చేసుకున్న తరువాతే ఎవరినైనా నమ్ముతారు.
మకర రాశి
మకర రాశి వారిది కొంత భిన్నమైన వ్యక్తిత్వం. వీరు సిగ్గపడతారు కానీ ఇతరుల ముందు తమ భావాలను వ్యక్తపరచడానికి వెనుకాడరు. వీరి వ్యక్తిత్వం చాలా గంభీరంగా ఉంటుంది. ఈ రాశివారు అనవసరమైన విషయాలను మాట్లాడరు. కేవలం ముఖ్యమనుకున్న వాటి గురించి మాత్రమే మాట్లాడుతారు.
మీన రాశి
మీన రాశి వారికి కూడా మొహమాటం ఎక్కువ. అందరిలో కలిసిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉండరు. వారికి నమ్మకం కుదిరే వరకు ఎవ్వరితో కలవరు. ఏ విషయమైనా మాట్లాడేముందు చాలా ఆచితూచి మాట్లాడుతారు. వీరు ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. తమ లోకంలోనే వీరు జీవిస్తూ ఉంటారు. తమ భావాలను అంత సులభంగా ఎవ్వరితో పంచుకోవడానికి ఇష్టపడరు.
మిధున రాశి, సంహ రాశి, మకర రాశి, మీన రాశి ఈ నాలుగు రాశుల వారు చాలా పిరికి స్వభావం అన్న విషయాన్న తెలుసుకున్నాం. ఇక ఎవరైనా ఎక్కువ సిగ్గుపడుతున్నట్లు మీకు ఎదురుపడితే వారిది ఏ రాశో కనుక్కుంటే జ్యోతిష్యశాస్త్రంపై మీకు మరింత నమ్మకం ఏర్పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications