Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రాశులవారు చాలా రొమాంటిక్‌గా వుంటారు..! మీరు రొమాంటిక్ అయితే మీ రాశి వుండొచ్చు..!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ రాశికి ఒక ప్రత్యేక లక్షణం కలిగి వుంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని రాశులు చాలా ఉత్సాహ భావాన్ని కలిగి వుంటారు. ఇలాంటి కొన్ని రాశులు తమ భాగస్వామిపై అత్యధిక భావోద్వేగాలను కలిగివుంటారు. తమ భాగస్వామి ఎప్పుడూ తనతోనే వుండాలని కోరుకుంటారు. ఈ రాశులవారు చాలా రొమాంటిక్‌గా వుంటారు. 12 రాశుల్లో కేవలం 4 రాశుల వారికి మాత్రమే ఈ లక్షణం కలిగి వుంటారు. మరి ఆ నాలుగు రాశులు ఏంటో మీకు ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయబోతున్నాం.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు పైకి కనిపించరు కానీ వీరికి మోహావేశాలు చాలా ఎక్కువగానే వుంటాయ్. వీరికి దృఢసంకల్పం చాలా వుంటుంది. తీవ్రమైన శృంగార కోరికలను కలిగివుంటారు. జీవిత భాగస్వాములను మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాశికి చెందిన వారు ఉత్సాహవంతమైన ప్రేమికులు కావడం వల్ల వీరిని వివాహం చేసుకున్నవారు చాలా సంతోషంగా వుంటారు. సున్నితమైన మనసును కలిగి వుంటారు, భాగస్వామి నుంచి కూడా అలాంటి మనస్తత్వాన్నే కోరుకుంటారు. వీరు ఒక్కసారి రంగంలోకి దిగితే వీళ్లను ఎవ్వరూ ఆపలేరు. ఎంతటి వారి మనసునైనాసరే వీరు చలా సులభంగా గెలుచుకోగలుగుతారు.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఎల్లప్పుడూ సరికొత్త అనుభవాలకు తాపత్రయ పడుతూ వుంటారు. భాగస్వామికి ప్రతీ దినం ప్రత్యేకంగా వుండాలని కోరుకుంటారు. భాగస్వామిని వివిధ భంగిమల్లో మాయచేసి ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా వుండేలా చూసుకుంటారు. భాగస్వామి కూడా వీరి సాన్నిహిత్యాన్ని చాలా ఇష్టపడతారు. వీరిని అస్సలు వదలలేరు.
మకర రాశి:
మకరరాశి వారు చూడ్డానికి అంటీముట్టనట్టుగా కనిపిస్తారు. నిజానికి వీరు చాలా ఆత్మవిశ్వాసంతో వుంటారు. వీరు మంచి ప్రేమికులు మాత్రమే కాదు, కొత్త విషయాలను ప్రయోగించడంలో ముందుంటారు. భాగస్వామిని ఎప్పుడూ నిత్యనూతనంగా వుంచడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామితో బయట ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు. మకరరాశి వారి భాగస్వామిపై నమ్మకాన్ని ప్రేమను పెంచుకోవడానికి అన్ని రాశులతో పోలిస్తే కొంచం ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటారు. జీవితంలో ఎప్పుడూ కూడా భాగస్వామి చేయిని వదలరు. వీరి నమ్మకాన్ని పొందడానికి భాగస్వామి చాలా సహనాన్ని కలిగి వుండాలి. ఒక్కసారి మకరరాశి వారికి నచ్చితే వారిని ఆనందలోకంలో విహరింపజేస్తారు.

మేష రాశి:
మేష రాశి వారు నిస్సంకోచంగా వుంటారు. ఏదైనా మనసులో వుంటే వెంటనే చెప్పేస్తారు. ప్రేమను వ్యక్తపరచడంలో కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. నచ్చితే నచ్చావని మొహంపైనే చెప్పేస్తారు. శారీరక సంబంధాలను వీరు చాలా ఇష్టపడతారు. వీరికి అధిపతి కుజుడు కావడం వల్ల కొంచెం నాటు సరసంలా వుంటుంది. పడకలో వీరు చాలా ఉత్సాహంగా తమదే పై చేయిగా వుంటారు. తమ కోరికలు తీర్చుకోవడంలో తమ భాగస్వామి ఆలోచనలు ఎలా వున్నాయనేదానికి కూడా ప్రాధాన్యతనివ్వరు. తమ భాగస్వామికి కూడా అంతులేని కోరికలు కలిగివుండాలని భావిస్తారు. వీరితో సాన్నిహిత్యం మీ ఊహలకు అతీతంగా వుంటుంది. మొత్తం 12 రాశుల్లో అత్యంత శృంగార భావాలు కలిగిన రాశి మేషరాశిగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యుల నుంచి పండితుల నుంచి తీసుకున్నవి. వీటిని మేము దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications