Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అందంగా కనబడ్డానికి ఈ రాశివాళ్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
రాశులను బట్టి వారివారి ప్రవర్తన ఉంటుంది. జాతక చక్రం, రాశి చక్రం, గ్రహాల ప్రభావం వల్ల వివిధ రాశులకు చెందిన వారు వివిధ రకాలుగా వారి చర్యలు ఉంటాయ్. కొందరికి తమ అందంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారు చూడటానికి సాధారణంగా ఉన్నా కూడా వారి అందం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక వెంట్రుక పోయినా ఈ రాశి వారు చాలా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇదంతా ఆయా రాశుల వారి జాతక చక్రం వల్లే జరుగుతుంది. ఏ రాశి వారికి ఈ లక్షణం ఉంటుందో తెలుసుకుందాం.
మకర రాశి
ఈ రాశివారు ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో ఉంటారు. తమను తాము ప్రత్యేకంగా ప్రదర్శన చేసుకోవాలనే కుతూహలం కలిగి ఉంటారు. వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా శ్రమ పడుతుంటారు.

తులా రాశి
ఇతరులు ఎప్పుడూ తమ అందాన్ని పొగడాలని కోరుకుంటారు. తాము ఎలా కనిపిస్తున్నామో అడిగి మరీ తెలుసుకుంటుంటారు. అందానికి సంబంధించి చిన్న చిన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడరు. అందమే ప్రధమంగా జీవిస్తుంటారు.
సింహ రాశి
వందమందిలో ఒకరిలా ఉండాలనే తపన వీరికి ఉంటుంది. సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు. అందం, డ్రెస్సిగ్ విషయంలో ప్రత్యేకంగా కనిపించడానికి బాగా కష్టపడతారు. స్టైల్‌గా ఉండడం వీరి పుట్టుకలోనే ఉందనేట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది.
వృషభ రాశి
అందంగా కనిపించడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఉంటారు. డ్రెస్సింగ్‌లో క్వాలిటీని మెయింటేన్ చేస్తుంటారు. అందంగా కనిపించడానికి ఎక్కవ తపన పడుతుంటారు.
కన్య రాశి
కన్యా రాశి వారు తమ అందం విషయంలో కొంత తగ్గినా సహించని స్వభావం కలిగి ఉంటారు. ముఖంపై ఒక మొటిమ వచ్చినా, వంటిపై చిన్న మచ్చ పడినా వారు చాలా ఆందోళనకు గురౌతారు. తమ అందాన్ని ఎవ్వరైనా విమర్శిస్తే తట్టుకోలేరు. అందంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications