Latest Updates
-
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?
ఈ రాశుల వారు ప్రేమలో పడటం చాలా కష్టం.. మీది ఈ రాశేనా..?
ఈ సృస్టి నడిచేది మొత్తం ప్రేమవల్లే. ప్రమ లేనిదే ఏ జీవం పుట్టదు. ప్రమను ఎవ్వరూ నిరాకరించరు. డబ్బు సంపాదించవచ్చు కానీ ప్రేమను సంపాదించడం కష్టం. ప్రేమపై ఎన్నో యుద్ధాలు, ప్రేమ కోసం ఎన్నో ప్రాణాలు త్యాగమవుతున్నాయ్. ప్రేమ చాలా బలమైనది. ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవ్వరూ సరిగ్గా చెప్పలేదు. ప్రేమలో పడినవారు బయటకు రావాలంటే చాలా కష్టం. కొందరు ప్రేమలో పడాలంటే చాలా కష్టం. మరికొందరు ప్రేమించడానికి భయపడతారు. ఇలా ప్రేమ పట్ల ప్రతీ వారూ భిన్నంగా ఉంటారు. రాశులను బట్టి ప్రేమపై వారి భావాలు వేరుగా ఉంటాయ్. కొన్ని రాశులకు సంబంధించిన వారు ప్రేమలో పడాలంటే చాలా కష్టం. ఇక్కడ ప్రేమలో సులభంగా పడని రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభం
వృషభ రాశికి చెందిన వారు ప్రేమలో పడటం చాలా కష్టం. ఒక వేల ప్రేమలో పడితే ఇక ప్రాణం పోయేంతవరకు వదిలి వెళ్లలేరు. వీరు తమ పార్ట్‌నర్ పట్ల చాలా ప్రేమను, శ్రద్ధను చూపెడతారు. వీరితో ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఈ రాశికి సంబంధించిన వారు వదిలివెళ్లరు. ప్రేమించే ముందు, ప్రేమలో పడే ముందు వీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అడుగు ముందుకు వేసిన తరువాత ఇక వెనకడుగు వేయరు.

కర్కాటకం
ఈ రాశికి చెందిన వారు చాలా సున్నితంగా ఉంటారు. వీరు ఒక్కసారి ప్రేమలో పడితే ఇక జీవితాంతం ఆ ప్రేమలోనే ఉంటారు. పార్ట్‌నర్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకుంటూ గాఢంగా ప్రేమిస్తారు. ప్రేమ విషయంలో వీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. అయితే వీరి ప్రవర్తన కొన్ని సార్లు చూసే వారికి విచిత్రంగా అనిపిస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారు సులభంగా ప్రేమలో పడరు. ప్రేమించే ముందు వందసార్లు ఆలోచిస్తారు. ఆచితూచి మాత్రమే ప్రమలో ఒక అడుగు ముందుకు వేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోరు. ప్రమేపరంగా వీరిది స్వచ్ఛమైన మనసు. ఉన్నది ఉన్నట్లుగా మొహంపై అనేస్తారు. లోపల ఒకటి దాచుకొని బయట ఇంకోలా ఉండే స్వభావం కాదు.
తులా రాశి
తులారాశికి చెందిన వారు తమకు నచ్చిన పనులనే చేస్తారు. స్నేహితుల ఎంపిక, బందువుల ఎంపిక కూడా తమకు నచ్చిన విధంగానే ఉండాలనుకుంటారు. ప్రమ విషయంలో కూడా అలాగే ఉంటారు. తమకు పూర్తిగా నచ్చితేనే ప్రమలో ముందడుగు వేస్తారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటారు, వారి సంతోషం కోసం ఎంత దూరం వరకైనా వెళ్తారు.
వృశ్చికం
వృవ్చిక రాశి వారి ప్రేమ చాలా ఘాడంగా ఉంటుంది. ప్రమించే సమయంలో వీరితో కొన్న విభేదాలు వచ్చినా వీరిని వదిలిపెట్టి ఉండలేమనే భావన వస్తుంది. వృవ్చిక రాశి వారు ప్రేమలో సులభంగా పడరు, పడితే మాత్రం చాలా లోతుల్లోకి వెళ్లిపోతారు.
మీనరాశి
మీనరాశి వారు ప్రేమ విషయంలో కొంత భిన్నంగా ఉంటారు. ప్రేమలో సులభంగా పడరు కానీ ప్రేమిస్తారు. వారు తమ పార్ట్‌నర్ నుంచి ఆశిస్తారు. ఈ సందర్భంగా వారు ప్రేమలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వీరి ప్రేమ ఇతరులకు ఆదర్శవంతంగా కనిపిస్తుంది. అయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications