Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫిబ్రవరిలో ఈ ఆరు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితులు, గమనాలు మారుతుంటాయి. దీని కారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారు తీవ్రంగా ప్రభావితం అవుతారు. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారిపై చెడు ప్రభావం పడుతుంది. అయితే ఫిబ్రవరిలో శని గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అయితే శని గ్రహం వల్ల ఏ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిపుణ యోగం..
సాధారణంగా శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. అలాగే ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి వెళ్లేందుకు ఏడాదిన్నర సమయం తీసుకుంటాడు. అలాంటి శనీశ్వరుడు, ఫిబ్రవరిలో నవగ్రహాలలో యువరాజు అయిన బుధుడితో కలుస్తున్నారు. దీని కారణంగా నిపుణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం పలు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మేషరాశి
జ్యోతిష్యశాస్రంలో అత్యంత అరుదైన అద్భుతమైన యోగంగా ఈ నిపుణ యోగాన్ని పరిగణిస్తారు. దీని కారణంగా మేష రాశి వారికి విపరీతమైన ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతోపాటు ఆదాయ వనరులు పెరిగి డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. ఆర్ధిక పరమైన ఇబ్బందులు కూడా ఉండవు.
తులా రాశి
నిపుణ యోగం కారణంగా తులారాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం వస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్ధం కాదు, కానీ వస్తూ ఉంటాయి. ఆదాయం వచ్చే మార్గాలు పెరుగుతాయి. చేతిలో డబ్బులు నిలబడతాయి.
వృషభ
ఈ రాశి వారికి కూడా నిపుణ యోగ ఫలితాలు స్పష్టంగా కలగనున్నాయి. ఈ రాశి వారు కూడా అద్భుతమైన ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బు విపరీతంగా వస్తుంది. భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు.
మిథున
నిపుణ యోగ ఫలితాలు పొందే రాశులలో మిథున రాశి కూడా ఒకటి. ఈ నిపుణ యోగం ఈ రాశి వారికి అద్భుతమైన డబ్బు పరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రాశికి చెందిన వారు డబ్బుల విషయంలో ఫిబ్రవరి నెలలో అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు.
మకర
మకర రాశి వారిపై శని, బుధ గ్రహాల వలన ఏర్పడే నిపుణ యోగ ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు మంచి ఆర్ధిక లాభాలను పొందుతారు. వ్యాపారంలో డబ్బులు భారీగా వస్తుంది. డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి.
కుంభ
ఈ రాశి వారికి కూడా నిపుణ యోగా ఫలితాలు కలగబోతుంది. వ్యాపారస్తులకు ఈ యోగ ఫలాలు అద్భుత ప్రయోజనాలను అందించనుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బు సమస్య ఉండదు. ఆర్ధిక పరిస్థితి గొప్పగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications