Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొత్తం 2025లో అత్యంత అదృష్టమైన రాశి ఇదే..వీరిని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు
కొత్త సంవత్సరంలో దేశం,ప్రపంచం పరిస్థితి ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే చాలామంది కూడా కొత్త ఏడాదిలోకి వచ్చాం ఇకనైనా మా కష్టాలు తీరుతాయో లేదో అని తమ రాశికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు ఉంటాయో అని తెలుసుకోవాలనుకుంటారు. తమ భవిష్యత్తు 2025లో ఎలా ఏమి రాసిందో తెలుసుకోవాలనే ఉత్సుకత చాలామందికి ఉంటుంది. వాస్తవానికి ప్రతి సంవత్సరం.. కొన్ని రాశులకు చెడు వార్తలను, ఇతరుమరికొన్ని రాశులకు సంతోషకరమైన వార్తలను తెస్తుంది.
2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని రాశులకు అదృష్టం పడుతుంది..ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. అయితే మొత్తం 2025లో అత్యంత అదృష్టమైన రాశి ఏదో మీకు తెలుసా? ఈ ఏడాది అత్యంత అదృష్టాన్ని పొందేది కుంభ రాశి వ్యక్తులే. ఈ ఏడాది కుంభ రాశి వారికి కొత్త సంవత్సరం ఎలా ఉంటదో ఇక్కడ చూడండి.

2025 లో అత్యంత అదృష్టమైన రాశి
కుంభం
కుంభ రాశి వారికి కొత్త సంవత్సరం అన్ని విధాలుగా మంచిగా ఉండబోతుందని పండితులు చెబుతున్నారు. కుంభ రాశి వ్యక్తులు కొత్త సంవత్సరంలో శారీరక ప్రయత్నాల కంటే మేధోపరమైన ప్రయత్నాలపై ఎక్కువగా ఆధారపడతారు. దీనికి తోడు సమాజంలో గొప్ప పేరు,విజయాలు,ఖ్యాతి పొందగలరు. ఈ ఏడాది కుంభ రాశి వారి జీవితంలో రాజయోగం ఏర్పడుతుందని పండితులు తెలిపారు. దీని వల్ల వారికి ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. దీంతో పాటు ఈ ఏడాది వారి ఆర్థిక మద్దతు చాలా వరకు పెరుగుతుంది. అంటే 2025 సంవత్సరం రాజయోగం వల్ల కుంభ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది.
మొత్తంమీద కుంభ రాశి వారికి ఈ సంవత్సరం వారి ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఈ సంవత్సరం కుంభ రాశి వారికి పని,విజయాల పరంగా చాలా మంచిది. దీంతో కుంభ రాశి వారసులు 2025లో ఏ పని చేసినా విజయం సాధిస్తారని పండితులు తెలిపారు. అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరంలో విద్యార్థులు చాలా మెరుగుపడగలరు. విద్య పరంగా ఈ సంవత్సరం బాగుంటుందని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications