Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
2025లో ఈ రాశుల వారి టైం మొదలయ్యింది.. ప్రతి ఒక్కటీ వీళ్ళ కాళ్ళ కిందకే!
నవ గ్రహాలన్నిటిలో శుక్ర గ్రహాన్ని అత్యంత శుభదాయకమైన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. శుకురుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశితో పాటు రాశి చక్రంలోని మిగతా రాశులన్నిటినీ ప్రభావితం చేస్తాడు. శుక్ర సంచారం కారణంగా పలు రాశుల వారు అదృష్టాన్ని కూడగట్టుకుంటే మరికొన్ని రాశుల వారు చెడు ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు ధనిష్టా నక్షత్రంలో ఉన్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాలు మారబోతున్నాయి. ఆ రాశులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవండి.
మేష రాశి
మేష రాశి వారికి శుక్రుని సంచారం వల్ల అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక సమస్యలు తీరుతాయి. సంపద విపరీతంగా పెరుగుతుంది. కుటుంబ ఆదాయం మరియు పొదుపు పెరుగుతుంది. సోదరుల మధ్య గతంలో కంటే ఐక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బాగుండడం వలన అప్పుల భారం తగ్గుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి.

మిధున రాశి
ధనిష్టా నక్షత్రంలో శుక్రుని సంచారం మిథునరాశి వారికి ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవచ్చు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. కొత్త వాహనం లేదా భూమి కొనుగోలులో మీకు అదృష్టం కలిసివస్తుంది. మీ పిల్లల చదువుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం నడుస్తుంది. ఉద్యోగంలో మంచి హోదాతో పాటు జీతం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి
మకర రాశి వారు ధనిష్టా నక్షత్రంలో శుక్రుడి సంచారంతో వారు అనుకున్నది సాధించగలరు. నూతన, విలాసవంతమైన దుస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. మీరు మీ తల్లిదండ్రుల కోసం ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కార్యాలయంలోని సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి.
మీన రాశి
ధనిష్టా నక్షత్రంలో శుక్రుడి సంచారం ఈ రాశి వారిపై కూడా అనుగ్రహాలను కలిగించనుంది. ఈ రాశి వారి ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయి. వారి జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. కోరుకున్న విషయాలన్నింటినీ ఈ రాశికి చెందిన వ్యక్తులు తీర్చుకోగలుగుతారు. కొత్త వెంచర్లు, వ్యాపార అభివృద్ధి వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications