Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మే 5న రాశిఫలాలు : ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది..మీది ఈ రాశేనా..?
ఈ రోజు మే 5వ తేదీన ఆదివారం ఏ రాశి వారికి ఎలాంటి రాశి ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. రాశి చక్రం, జాతక చక్రం, గ్రహాల ప్రభావం వల్ల రాశులకు సంబంధించిన వారి జీవిన పరిస్థితి చెప్పబడుతుంది. ఈ రోజు మే 5న ఉన్న రాశిఫలాలు చూద్దాం.
మేష రాసి
మేష రాసి వారు ఈ రోజు భయపడవలసిన అవసరం లేదు. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఇతరుల నుంచి సహకారాన్ని పొందుతారు. చేసే పనుల పట్ల పట్టుదలతో ఉంటారు.
లక్కీ నంబర్ - 1
వృషభం
వృషభ రాశి వారికి కొంచం ఇష్టం, కొంచం కష్టంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంమవుతాయ్. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు మొత్తం సంతోషంగా గడిచిపోతుంది.
లక్కీ నంబర్ - 1

మిథునం
మిథునరాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ రోజు వీరికి బాగుంటుంది. వ్యాపారాలు చేస్తే లాభాలు వస్తాయ్. ఉద్యోగులకు వ్యయం తగ్గుతుంది.
లక్కీ నంబర్ - 5
కర్కాటకం
కర్కాటకం వారికి ఈ రోజు మంచిగా గడిచిపోతుంది. తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయ్. మీరు వ్యాపారులైతే మంచి లాభాలను ఘడిస్తారు.
లక్కీ నంబర్ - 4
సింహ రాశి
సింహ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కష్టాలను ఎదుర్కొంటారు. పై స్థాయి వ్యాక్తలు మీపై అధికారం చూపే ప్రయత్నం చేస్తారు.
లక్కీ నంబర్ - 2
కన్య రాశి
కన్యరాశి వారికి ఈ రోజు భయం అవసరం లేదు. కుటుంబ సభ్యులు, బంధువులు మీ కష్టంలో పాలు పంచుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయ్. ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో నిర్లిప్తత మంచిది కాదు.
లక్కీ నంబర్ - 6
తుల రాశి
తుల రాశి వారు ఈ రోజు చింతించాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యుల సూచనలను మీరు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది. వ్యాపారులైతే ఎలాంటి నష్టాలు ఈ రోజు ఎదురుకావు.
లక్కీ నంబర్ - 9
వృశ్చికం
వృశ్చిక రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొన్ని కష్టాలు ఎదుర్కొనకతప్పదు. అవసరానికి మించి, అనవసర ఖర్చులు చేయవద్దు. ఆర్థిక విషయాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో గొడవపడే అవకాశాలు కనిపిస్తుయ్.
లక్కీ నంబర్ - 8
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి ఈ రోజు మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేసిన పనికి ఫలితం అందరిలో మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది.
లక్కీ నంబర్ - 7
మకరం
మకర రాశి వారికి ఈ రోజు మంచే జరుగుతున్నా కొన్ని కష్టాలను ఎదుర్కొనకతప్పదు. మకర రాశి వారు ఏ పని చేపట్టినాా విజయం సాధిస్తారు. బంధువులు, కుటుంబ సభ్యులతో గొడవలకు దిగే అవకాశముంది.
లక్కీ నంబర్ - 3
కుంభం
కుంభం రాశి వారు ఈ రోజు కొంచం జాగ్రత్తగా ఉండాలి. వీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది. ఈ రోజు వీరు ఎక్కువగా కష్టపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయ్.
లక్కీ నంబర్ - 8
మీనం
మీనం రాశి వారు కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయ్ కానీ వాటికి నిరాశ చెందకుండా ముందుకు సాగిపోవాలి. కొన్ని అవరోధాలు తప్పవు. ఎక్కువ కష్టపడతారు.
లక్కీ నంబర్ - 2
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications