Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Today Rashi Phalalu : మే 03న రాశిఫలం : ఈ రాశివారు మొదలుపెట్టిన పనులు విజయవంతమౌతాయ్
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు బాగానే ఉంది. వారు మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయ్. ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఇతరుల నుంచి ప్రోత్సాహం, పొగడ్తలను కూడా వీరు అందుకుంటారు. ఈ రోజు వీరికి ఎటువంటి చింత అవసరం లేదు.
వృషభం
వృసభ రాశి వారు ఈ రోజు బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తారు. కొత్తగా మరింత ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. వృషభరాశి వారికి ఈ రోజు శుభమే జరుగుతుంది. వీరు ఈ రోజు భయపడాల్సిన అవసరం లేదు.

మిథునం
ఈ రాశికి చెందిన వారు కొంచం కష్టపడాల్సి వస్తుంది. అనుకోకుండా వీరు వ్యయం ఎక్కువగా చేసే పరిస్థితి వస్తుంది. కొంచం జాగ్రత్తగా ఉండాలి. గుండెను బలంగా చేసుకొని ఈ రోజును గడిపివేయాలి. దోషం తొలగడానికి హనుమంతుడిని పూజించాలి.
కర్కాటకం
కర్కాటకం రాశి వారు కూడా కొంత కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగం చేసే వారికి సీనియర్ల నుంచి కొన్న ఇబ్బందులు ఎదురయ్యే అకవాశం ఉంది. చేస్తున్న పనిని ఇష్టంగా మనస్పూర్తిగా చేస్తూ ఉంటే ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు.
సింహం
సింహరాశి వారు ఈరోజు చింతించాల్సిన అవసరం లేదు. మంచి వార్తలు మీ చెవిన పడతాయ్. ఎన్ని సమస్యలు వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. మీరు చేసే పనులకు పొగడ్తలు వస్తాయ్.
కన్య
కన్య రాశి వారు అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొదలుపెట్టిన పనులు విజయవంతమౌతాయ్. లక్ష్మీ దేవి ఇంటి తలుపు తట్టే అవకాశం కూడా ఉంది.
తుల
తులా రాశి వారు ఈ రోజు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి దోషాన్ని ఈరోజు ఎదుర్కొనరు. కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. చేసిన పనులకు పొగడ్తలను అందుకుంటారు.
వృశ్చికం
వృశ్చిక రాశివారికి ఈ రోజు మంచి జరుగుతుంది కానీ కొంత జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ఎటువంటి సమస్యలు ఎదురైనా బలంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అనుకున్న పనిని విజయంతంగా పూర్తిచేస్తారు.
థనుస్సు
ధనుస్సు రాశి వారు చింతించాల్సిన అవసరం లేదు. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయ్. కష్టపడితే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మకరం
ఈ రాశివారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణతీసుకునేప్పుడు గొడవలు చెలరేగే అవకాశముంది. తొందరపాటు నిర్ణయాలు దెబ్బతీస్తాయ్. దొషం తొలగడానికి ఇష్టదైవానికి పూజ చేయాలి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు ఎలాంటి దోషం లేదు. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి వార్తలను వింటారు. ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
మీనం
మీనం రాశి వారు ఈ రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో కలహాలు వచ్చే అవకాశముంది. ఆచితూచి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు మంచిగా గడిచిపోతుంది. లేదంటే ఆందోళనకు గురౌతారు. దోశం తొలగడానికి మహాదేవుడిని స్మరించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications