Latest Updates
-
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
Today Rashi Phalalu : మే 04న రాశిఫలం : ఈ రాశివారు ఈరోజు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది
మేష రాసి
ఈ రోజు మేష రాశి వారు చాలా అడ్డంకులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సరిగ్గా పూర్తి కాకుండా ఉంటాయ్. నిరుద్యోగులకు నిరాశ ఎదురౌతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయ్, ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.
వృషభం
వృషభ రాశి వారు ఈ రోజు చింతించాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారాలు చేసే వారు లాభాలను గఢిస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయ్. కానీ ఆస్తి కొనుగోలు విషయంలో అడ్డంకులు ఏర్పడతాయ్.
మిధునం
ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడతాయ్. తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశముంది. బంధువులతో సంతోషంగా కలిసి విందుభోజనాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
కర్కాటకం వారు ఈ రోజు కష్టాలు ఎదుర్కొనక తప్పదేమో. చేపట్టిన పనుల్లో జాప్యం వస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు. ఉద్యోగులకు ఆశించిన ఫలితం ఉండదు. బంధువులతో గొడవలు జరుగుతాయ్. ఊహించని ఖచ్చు మీద వచ్చి పడుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారు ఈ రోజు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఖర్చులు పెరుగుతాయ్. బంధువులతో విభేదాలు వస్తాయ్. ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారుల్లో ఆశించిన ఫలితం కనిపించదు.
కన్య రాశి
ఈ రాశివారికి ఈ రోజు సుఖంగా గడిచిపోతుంది. వ్యాపారాలు లాభాలను ఘడిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. తీర్ధ యాత్రలకు వెళ్లే అవకాశముంది. ఉద్యోగుల కష్టానికి కొంత ప్రతిఫలం ఉంటుంది.
తుల రాశి
ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపాాారులకు ఆశించిన ఫలితం ఉంటుంది. కొత్తవ్యక్తులను కలుసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. ఉద్యోగులకు చింత అవసరం లేదు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అవరోధాలు ఎదురవుతాయ్. వ్యాపారంలో అనుకున్న ప్రతిఫలం కనిపించదు. బంధువులతో కలహాలు ఏర్పడతాయ్. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అప్పుల వేధింపులు ఎక్కువయ్యే అవకాశముంది. ఖర్చులు పెరుగుతాయ్.

ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆటంకం తప్పదు. చేపట్టిన పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు అనుకోకుండా చేస్తారు. ఆర్ధికంగా సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారంలో నిరాశ ఎదురౌతుంది. ఉద్యోగులకు కూడా కష్టాలు ఎదురౌతాయ్.
మకరం
మకరం వారికి ఈ రోజు మంచే జరుగుతుంది. కొత్తవ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశముంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయంవంతమౌతాయ్.
కుంభం
కుంభం వారు కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాాపారంలో నష్టాలు వస్తాయ్. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. నిరుద్యోగులకు కూడా నిరాశ ఎదురౌతుంది. అనుకోని ఖర్చులు వచ్చి మీద పడతాయ్. చేపట్టిన పనుల్లో జాప్యం వస్తుంది.
మీనం
మీనం రాశి వారు చింతించాల్సిన అవసరం లేదు. వ్యాపారాల్లో లాభాలను ఆర్జిస్తారు. కుటంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు విజయవంతమౌతాయ్. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications