Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Venus transit 2023: ఫి.15 నుండి ఈ రాశుల వారు 25రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి..అనవసరమైన ఖర్చులు, సమస్యలు..
Venus transit 2023: ఫి.15 నుండి ఈ రాశుల వారు 25రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి..అనవసరమైన ఖర్చులు, సమస్యలు..
వైదిక జోతష్యశాస్త్రం ప్రకారం హిందూ మతంలోని జ్యోతిష్యం ప్రతి గ్రహం తన నిర్ణత సమయంలో నిర్థీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇలా గ్రహాలు తన స్థానాలను మార్చుకున్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. కొన్ని రాశులపై అనుకూలంగా ఏంటే మరికొన్ని రాశులపై ప్రతి కూలంగా ఉంటుంది. ఇందులో భాగంగానే మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం ఫి. 15న జరిగింది ఈ ప్రభావం 4 రాశుల మీద తీవ్ర దుష్పరిణామాలకు కారణం కానుంది, తీవ్ర కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

సంపద-విలాసానికి, ప్రేమ-అందానికి కారకుడైన శుక్రగ్రహం ఫిబ్రవరి 15, 2023న రాశిని మార్చడం ద్వారా మీనంలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో శుక్రుడు 25రోజులు అంటే మార్చి 11 వరకూ ఉంటాడు. మీన రాశిలో బృహస్పతి(గురుడు) ఇప్పటికే ఉన్నాడు. ఈ విధంగా, మీనంలో శుక్రుడు మరియు బృహస్పతి కలయిక వల్ల రెండు గ్రహాలతో కలయిక వల్ల యుతి ఏర్పడునుంది. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది, కానీ 4 రాశులకు మాత్రం అత్యంత కష్టంగా ఉంటుంది. ఏపని చేసినా చాలా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ప్రమాదాలు జరగవచ్చు. మరి ఏ రాశి వారికి శుక్రుని సంచారం హానికరమో ఈ కథనంలో తెలుసుకుందాం..

మేషరాశి
శుక్రుని సంచారం వల్ల మేష రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి, లేకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. చెడిపోయిన ఆహారం మీ సమస్యను పెంచుతుంది. ప్రేమికుడు లేదా భాగస్వామి మీ నుండి దూరం కావచ్చు. హాయిగా మాట్లాడితే బాగుంటుంది.

మిథునరాశి:
శుక్రుని సంచారం మిథునరాశి వారికి వృత్తిలో సమస్యలను కలిగిస్తుంది. ఈ వ్యక్తులు ప్రదర్శనకు దూరంగా ఉండాలి మరియు వారి సహోద్యోగులతో వేగాన్ని కొనసాగించాలి. వర్క్ ప్లేస్ లో ఒకరికొకరు తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. మీర పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. కష్టకాలం కావడంతో మీ ప్రత్యర్థులు మిమ్మల్నిఇబ్బంది పెట్టవచ్చు. అందుకే మీరు ప్రశాంతంగా ఉండి 25 రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి

తులా రాశి :
తులారాశి వారికి శుక్రుడు రాశి మారడం వల్ల ఖర్చులు అధికమవుతాయి.ఆరోగ్య పరంగా సమస్యలు మొదలవుతాయి. తక్షణం వైడ్యుడిని సంప్రదించి తగిన చికిత్సతీసుకోవాలి. యోగా చేయడం మంచిది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ కోరికలను నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీరు ఆశించిన ఫలితాలను పొందకపోతే, ఓపికపట్టండి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి శుక్రుని సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది, అయితే ఈ సమయంలో శుక్రుడు బృహస్పతితో కలవడం హానికరం. తీవ్ర నష్టాన్నికలిగిస్తుంది. రానున్న 25 రోజుల్లో అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి, శుక్రుడు సంచారం వల్ల మీ కెరీర్‌లో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మనసు కలత చెందుతుంది. అధికారులతో గడుపుతారు. అలాగే, ఖర్చుపై కొంత నియంత్రణ ఉంచండి. ఈ సమయాన్ని ఓపికగా తీసుకుంటే మంచిది.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది.తెలుగు బోల్డ్ స్కై దీనిని ధృవీకరించలేదు.)



Click it and Unblock the Notifications