Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Weekly Love Horoscope 08 to 14 July: ఈవారం కుజగ్రహ సంచారం వల్ల ఈ రాశుల లవ్ సక్సెస్ అవుతుంది
వారపు ప్రేమ జాతకం 07 నుండి 13 జూలై 2024: జూలై రెండవ వారంలో కుజుడు వృషభరాశిలోకి సంచరిస్తున్నాడు. ఈ కుజ గ్రహ సంచార ప్రభావం అన్ని రాశులపై కనబడుతుంది. వ్రుషభరాశిలో ఇప్పటికే గురుడు ఉండటం వల్ల కుజ, గురు గ్రహాల కలయిక వల్ల శుభయోగం ఏర్పడనుంది. శుభు యోగం వల్ల తులా రాశితో సహా 5 రాశుల వాళ్ళ ప్రేమ జీవితంలో సంతోషంగా గడపనున్నారు. జాతకం ప్రకారం, ఈ వారం 07 నుండి 13 జూలై, 2024 వరకు అన్ని రాశిలవారికి గొప్పగా ఉంటుంది. ప్రేమ కోణంలో పరిశీలించినట్లైతే జూలై రెండవ వారంలో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. అదే సమయంలో, కొన్ని రాశులు వారి భాగస్వాములతో అంత బాగాలేదు, వివాదాలు ఏర్పడవచ్చు. ప్రేమ కోణం నుండి మేషం నుండి మీనం వరకు ఈ వారం ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం

మేషం వారపు ప్రేమ జాతకం
ఈ వారం మీరు మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది . మీ భాగస్వామితో మీ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రియురాలు మీ జీవిత భాగస్వామి కావచ్చు. మీ పార్ట్నర్ మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నప్పుడు మీ మనసు సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి వారపు ప్రేమ జాతకం
ఈ వారం, ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది. కొన్ని సమస్యలపై మీ భాగస్వామితో పెద్ద తగాదాలు రావచ్చు, ఆ కారంన వల్ల ఇద్దరూ కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటారు. ఇది మీ మనస్సును గాయపడవచ్చు. ఆందోళనలు పెరుగుతాయి. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కరింపబడుతుంది.

మిథున రాశి వారపు ప్రేమ జాతకం
ఈ వారి మీ ప్రేయసి లేదా ప్రియులుతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత రోజుల్లో మీ పార్ట్నర్ మీకు అనుకూలంగా ఉంటారు. దాంతో మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీ భాగాస్వామి నుండి చాలా ప్రేమను పొందబోతున్నారు.
కర్కాటక రాశి వారపు ప్రేమ జాతకం
ప్రేమ సంబంధంలో, పరస్పర ప్రేమ బలంగా మారుతుంది మరియు సంతోషంగా గడుపుతారు ఈ వారం మీ భాగస్వామితో గతంలో జరిగిన పాత వివాదం పరిష్కారం అవుతుంది. మీ భాగస్వామి తప్పతెలుసుకుని మిమ్మల్ని క్షమాపణలు కోరవచ్చు. దాంతో తప్పులు క్షమించి కొత్త జీవితాన్ని ప్రారంబిస్తారు.
సింహ రాశి వారపు ప్రేమ జాతకం
వారం ప్రారంభంలో మీరు మీ ప్రేమ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటారు. సోమరితనం పనికిరాదు. ఈ వారంలో మీభాగస్వామితో గొడవు జరగవచ్చు జాగ్రత్తగా ఉండండి. దాంతో మీ ఇద్దరి మద్య మనస్పర్థాలు ఏర్పడుతాయి. వారి కోసం సమయం కేటాయించి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి
కన్య వారపు ప్రేమ జాతకం
కన్యా రాశి వారి ప్రేమ జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఇద్దరి మద్య పరస్పర ప్రేమ మెరుగుపడుతుంది. ఈ వారం మీ భాగస్వామి మీరు ఎక్కడికైనా వెళ్లాలని పట్టుబట్టవచ్చు. సమయం లేకపోవడం వల్ల వెళ్ళలేకపోవచ్చు, దాంతో ఇద్దరి మద్య కోపతాపాలు పెరుగుతాయి. దాంతో దూరం పెరుగుతుంది. కాబట్టి వారి కోసం కొంచెం సమయం గడపండి
తులరాశి వారపు ప్రేమ జాతకం
తుల రాశి వారి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. పరస్పర ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ భాగస్వామి గురించి కొన్ని రహస్యలు తెలుసుకోవడం వల్ల మీ సంబంధంలో దూరం పెరుగుతుంది. దాంతో మీ పార్ట్నర్ మానసికంగా బాధపడుతారు. మరొకరి సలహా వల్ల మీ ఇద్దరి మద్య ప్రేమ చెడుతుంది. అర్థం చేసుకుని నిర్ణయించుకుంటే మంచిది.

వృశ్చికరాశి వారపు ప్రేమ జాతకం
ఈ వారం మీ పార్ట్న్ ను కొంత గొడవలు ఉంటాయి. ఇది మీ మద్య దూరాన్ని పెంచుతుంది. ఇతరుల మాటలు విని ఇద్దరూ తప్పుడు మార్గంలో నడుస్తారు. దాంతో దూరం పెరుగుతుంది , ఇద్దరిలో మనశాంతి కొరవడుతుంది. కూర్చుని విషయాలు అర్తం చేసుకుంటే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు వారపు ప్రేమ జాతకం
ఈ వారం మీ ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు పెళ్ళి చేసుకోవడానికి సిద్ధం అవుతారు. దాంతో ఇద్దరూ సంతోషంగా గడుపుతారు. అలాగే బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇంట్లో పెద్దలతో పెళ్ళి గురించి మాట్లాడి ఒప్పించి సంతోషంగా గడుపుతారు.
మకరం వారపు ప్రేమ జాతకం
ఈ వారం మీ భాగస్వామి మీ కుటుంభ సభ్యులతో గొడవపడవచ్చు. దాంతో ఇద్దరి మద్య సమస్యలు తారా స్థాయి చేరుకుంటాయి.ఇంట్లో గొడవలను మీ మద్య దూరం పెరుగుతుంది. దాంతో మానసిక కళ్లోలానికి దారితీస్తుంది. సమస్యకు పరిష్కారం కనుక్కుని కూర్చొని మాట్లాడుకుంటే బాగుటుంది.
కుంభం వారపు ప్రేమ జాతకం
ఈ వారం మీ భాగస్వామి మీకు దూరంగా ఉంటారు. దాంతో మీరు కలత చెందుతారు. మానసిక ఆందోళన చెందుతారు. వారు మిమ్మల్ని కావాలని దూరం పెట్టడం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా వారు మీకు దూరంగా ఉండాల్సి రావచ్చు. అర్థం చేసుకుంటే ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది
మీన రాశి వారపు ప్రేమ జాతకం
ఈ వారం మీ భాగస్వామితో జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది, వారి ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సంతోష సమయంలో షాపింగ్ లు, పార్ట్న్ తో కలిసి ప్రయాణం చేస్తారు. ఆనందంగా గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications