Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Weekly Horoscope : (ఏప్రిల్ 21 - 27) వృశ్చిక రాశినిబట్టి ఎలా ఉందో తెలుసుకోండి ?
ఈ వారం ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27 వరకు వృశ్చిక రాశి వారికి మంచి అవకాశాలతో పాటు అడ్డంకులు ఎదురౌతాయ్. బంధువులు, స్నేహితులతో సంప్రదింపులు జరుగుతాయ్. దీంతో సమస్యలు కొంత మేరకు పరిష్కరించబడతాయ్. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయ్. మీ చుట్టూ మీకు మంచి జరిగే వాతావరణమే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చింతించాల్సిన పని లేదు.
ప్రేమ సంబంధాల్లో ఈ వారం వృశ్చికం
ప్రేమ సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుంది. అప్పటికే వివాహమైనవారు, బంధంలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలపరుచుకునే అవకాశం కలుగుతుంది. భార్యా భర్తలు, లేదా ఇద్దరు ప్రేమికులు తమ మనసులో ఏదీ మనసులో దాచుకోకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అది మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి మరింత దగ్గరికి చేరుస్తుంది. ఇక పెళ్లి కాని బ్రహ్మచారులు తమలో పెళ్లికి కావల్సిన లక్షణం ఏదనే దానిపై శ్రద్ధ పెడతారు.

కెరీర్‌లో ఈ వారం వృశ్చికం
వృత్తి పరంగా ఒక భారీ మార్పు చోటు చేసుకుటుంది. మీకు అందించిన పనులను శ్రద్ధతో మరింత ముందుకు తీసుకొని వెళ్తారు. కష్టపడితే ఫలితం లాభదాయకంగా వస్తుంది కానీ అందుకోసం కొంత ఓపిక పట్టవలసిన అవసరం ఉంది.
డబ్బు విషయంలో ఈ వారం వృశ్చికం
డబ్బు విషయంలో పునరాలోచన చేస్తారు. ఆదాయాన్ని లేదా లాభాన్ని ఎలా పెంచుకోవచ్చనే విషయాల గురించి ఆలోచించి పనులు ప్రారంభిస్తారు. అనుకోని భారీ ఖర్చులు కూడా మీద పడుతుంటాయ్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఆచి తూచి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గ్రహాలు సూచిస్తున్నాయ్.
ఆరోగ్యంలో ఈ వారం వృశ్చికం
ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మెరుగుపడ్డానికి కొత్త పధ్దతులను అలవర్చుకోవాలి. మీ శరీరానికి విశ్రాంతి అవసరం పడుతుంది. శరీరం అప్పుడప్పుడు కొంత బలంగా మరికొంత సమయం తరువాత బలహీనంగా అనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం
అధృష్ట సంఖ్య : 4
అదృష్ట రంగు : నలుపు
గమనిక : పైన ఇవ్వబడిన సమాచారమంతా రాశులకు సంబంధించిన ప్రముఖ పుస్తకాలు, ప్రముఖ పండితులు, ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది మాత్రమే. వీటిపై ఈ వెబ్‌సైట్ ఎలాంటి ఖచ్ఛితత్వాన్ని ఇవ్వదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications