Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
మీకు 2121 నంబర్ తరచుగా కనబుడుతోందా.. అయితే ఎందుకో వెంటనే తెలుసుకోండి..!
మీకు తరచుగా ఈ 2121 నెంబర్ కనిపిస్తుందా. అయితే మీకు కనబడింది అదృష్ట సంఖ్య. ఈ 2121 నెంబర్ అందరికీ కనిపించదు. కేవలం కొందరికి మాత్రమే అనుకోకుండా తమ నిత్యజీవితంలో ఎదురౌతుంది. ఇలాంటి సంఖ్యలు ఊరికే కనిపించవు. ఇవి కనిపించిన తరువాత జరిగే పరిణామాలు ఈ నెంబర్‌ను బట్టే ఉంటాయ్.
లక్కీ నంబర్ 2121 ఏమి చెబుతోంది..?
ఈ 2121 అనేది అదృష్ట సంఖ్యల్లో ఒకటి. ఇలాంటి సంఖ్యలు నేరుగా దేవుడు నుంచి ఏదో సందేశాన్ని తీసుకొని రావడానికే కనిపిస్తాయని పండితులు చెబుతుంటారు. ఈ 2121 నంబర్ ప్రాముఖ్యతను మరింత తెలుసుకుందాం.
ఈ 2121 సంఖ్యలో 2,1 రెండు నంబర్లుంటాయ్. ఈ రెండు రెండుసార్లు కనబడుతుంది. సహకారం, బంధం, సమతుల్యత, శాంతిని నంబర్ 2 సూచిస్తుందని న్యుమలాజీ తెలయజేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్లపై బాధ్యతతో ప్రేమతో ఉండాలని ఈ సంఖ్య సూచిస్తోంది. ఇక ఒకటో నంబర్.. ప్రత్యేకతను, కొరికలను తీర్చుకోవడం, బాధ్యతలను మనకు గుర్తుచేస్తున్నట్లు అనుకోవచ్చు.

ప్రేమ బంధాలపై ఈ అదృష్ట సంఖ్య 2121 ఎలా పనిచేస్తుందంటే..?
మీరు ప్రేమలో లేదా వివాహ బంధంలో ఉన్నట్టయితే మీరు మీ జీవిత భాగస్వామితో స్వేచ్ఛగా, పరస్పర గౌరవంతో మాట్లాడే విధంగా పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేలు మీరు గనుక వ్యాపారానికి లేదా ఇతర వాటికి సంబంధించిన పార్ట్‌నర్లు అయితే మీ మధ్య ఓ సమతుల్యతను ఏర్పరుస్తుంది.
ఆర్థిక అంశాల్లో ఈ లక్కీనుంబర్ 2121 తీరు ఎలా ఉంటుందంటే..?
2121లో 2 సంఖ్య ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది. ఇతరులతో కలిసి వ్యాపారం లేదా ఆర్థికంగా వృద్ధి చెందవచ్చనే సూచనలు చేస్తుంది. ఇక నంబర్ 1 విషయానికి వస్తే, మీ ఆదాయంలో పెట్టుబడుల్లో మెరుగుదల కనిపిస్తుందని సూచిస్తోంది.
ఆధ్యాత్మిక పురోగతిపై 2121
మీ జీవితంలో అంతర్గతంగా జరిగేవి, బయట జరిగే విషయాలను సమతుల్యతతో ముందుకు తీసుకెళ్లాలని చెబుతోంది. 2121లో నంబర్ 2 మీతో సరిపోలిన వారితో కలిసి ఆధ్మాత్మికాంశానికి సంబంధించి కొత్త విషయాలను తెలుసుకొనేలా మార్గం సుగమం చేస్తోంది. ఇక 1 నంబర్.. మిమ్మల్ని ఆధ్మాత్మికతకు సంబంధించిన ఎన్నో అంశాలను దగ్గరుండి పరిశీలించి తెలుసుకోవలని సూచిస్తోంది.
2121 మీకు ఏమి సూచిస్తోంది..? ఏ సందేశాన్ని ఇస్తుంది..?
ఈ 2121 సంఖ్య ఇప్పుడు మీ జీవితంలో ఈ మధ్య తరచుగా కినిపిస్తోందంటే మీ జీవితంలో మీరు ఓ సమతుల్యతను పాటించమని ఈ అదృష్ట సంఖ్య సూచిస్తోంది. బయట ఎన్ని సంఘటనలు జరిగినా, ఎన్ని ప్రతికూలతలు ఎదురుపడినా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్లాలని ఈ 2121 సంఖ్య చెబుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications