Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందం చూసి ఎన్నటికీ ప్రేమలో పడరు..ఈ 4 రాశులు వెరీ వెరీ స్పెషల్..వీరిని చేసుకుంటే ఆనందమానందమామే!
ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. ప్రేమ అనేది శారీరక ఆకర్షణకు అతీతమైన భావోద్వేగం.ప్రేమ పుట్టిందంటే యుద్ధానికైనా సిద్ధమే సాహసాలకు వెరవకుండా సై అంటారు. ప్రేమ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన,సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఇది జీవితంలో సంతోషం, సానుకూలతను తీసుకువస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది రూపాన్ని బట్టి జీవితాంతం కలిసి ఉండే వ్యక్తిని ఎంచుకుంటుంటారు. అయితే ఇది చాలా పెద్ద మిస్టేక్. కొందరు రూపాన్ని బట్టి కాకుండా మనస్సు మంచిదా కాదా అని తెలుసుకొని వారిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉంటారు.
జీవితభాగస్వామి మనస్సు మంచిదయితే అదే కోటి రూపాయలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ అందాన్ని బట్టి జీవిత భాగస్వామిని ఎన్నడూ ఎంచుకోరు. వారు ప్రేమించే వారి మనస్సు అందాన్ని మాత్రమే చూస్తారు. అందాన్ని బట్టి ఏ రాశుల వారు ప్రేమలో పడరో ఇక్కడ చూడండి.

కర్కాటక రాశి వారు అత్యంత శక్తివంతమైన అంతర దృష్టి, శ్రద్ధగల స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు లోతైన భావోద్వేగ స్థాయిలో,మనస్సు చూసి ఇతరులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు. కర్కాటక రాశి వారికి ప్రేమ అనేది శారీరక అంశాల గురించినది కాదు, వీరు తమ భాగస్వామితో భావోద్వేగ బంధానికి ఏర్పరచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఒకరి నిజాయితీని,కోరికలను గౌరవిస్తారు వీరి సంబంధాలలో లోతైన ఆత్మీయ సంబంధాన్ని కోరుకుంటారు. వీరు నిజమైన, ప్రేమగల, శ్రద్ధగల భాగస్వామి కోసం చూస్తుంటారు, అంటే వీరి భావోద్వేగ లోతును అర్థం చేసుకునే, వీరి భావాలను గౌరవించే వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటారు.
కన్య
కన్య రాశి వ్యక్తులు విశ్లేషణాత్మక, పరిశీలనాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందారు. కన్య రాశి వారు వివరాలను బాగా తెలుసుకునే నిశిత దృష్టిని కలిగి ఉంటారు. కన్య రాశి వారికి ప్రేమ అంటే మెరుపులాంటి ప్రదర్శనలు లేదా పైపై ఆకర్షణ కాదు..వీరికి ప్రేమంటే అవగాహన, గౌరవం, అనుకూలత. వీరు తమ భాగస్వామి శారీరక రూపం కంటే భాగస్వామి మనసుకు విలువ ఇస్తారు.. తరచుగా తమ మైండ్ సెట్ కి సరిపోయే వారి వైపు ఆకర్షితులవుతారు. కన్య రాశి వారు సంబంధంలో అర్థవంతమైన సంభాషణలు, ఉమ్మడి ఆసక్తులను కోరుకుంటారు. వీరిని మానసికంగా ఉత్తేజపరిచే,తమతో లోతైన స్థాయిలో నిమగ్నం చేయగల వ్యక్తి కోసం ఎదురుచూస్తారు. కన్య రాశి వారు ముఖాల కంటే మనస్సులతో ప్రేమలో పడతారు.
వృశ్చికం
తీవ్రమైన అభిరుచికి పేరుగాంచిన వృశ్చిక రాశి వారు ఎప్పుడూ బాహ్యరూపం ఆధారంగా రిలేషన్స్ ఏర్పరచుకోరు. వృశ్చిక రాశి వారికి శక్తివంతమైన అంతరదృష్టి, మానవ మనస్సుని అర్థం చేసుకునే ప్రతిభ ఉంటుంది. నిజమైన అందం ఒక వ్యక్తి మనస్సులో ఉంటుందని వృశ్చిక రాశి వారికి బాగా తెలుసు. వీరు ఒకరి నిజాయితీ, ప్రామాణికత, భావోద్వేగ లోతుకు ఆకర్షితులవుతారు. వీరు తమ భాగస్వామి భయాలు, కలలు, రహస్యాల ఆధారంగా తాము ఎవరో నిర్వచించుకుంటారు. వృశ్చిక రాశి వారు తీవ్రమైన, లోతైన ఆత్మీయ సంబంధాన్ని కోరుకుంటారు.
మీనం
మొత్తం అన్ని రాశులలోకెల్లా చివరి రాశి అయిన మీన రాశి వ్యక్తులు తరుచుగా లోతైన భావోద్వేగ అవగాహన, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. వీరు తమ కరుణా స్వభావానికి, ఇతరులతో లోతైన స్థాయిలో సానుభూతి చూపే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు. ఈ లక్షణం వీరిని శారీరక రూపాన్ని కాకుండా వారి భాగస్వామి ఆత్మ సౌందర్యాన్ని చూసేలా చేస్తుంది. మీన రాశి వారికి ప్రేమ అంటే ఒకరి బాహ్య రూపాన్ని చూసి ఆకర్షించబడటం కంటే వారి మనస్సుతో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. వీరు తమ భాగస్వామి కలలు, వారి ఆసక్తులు, వారి మనస్సు ఆలోచించే విధానాన్ని చూసి ప్రేమలో పడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications