Author Profiles

సరస్వతి. ఎన్
సీనియర్ సబ్ ఎడిటర్
బోల్డ్ స్కై తెలుగులో సరస్వతి.ఎన్ సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్(జీవనశైలి) గురించి వ్రాసే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీనశైలి అనేది ఒక నైపుణ్యం. మనిషి శరీరంలో జరిగే లక్షలాది రసాయనిక చర్యలు, అనువంశికత, మనిషి చుట్టూ ఉండే పర్యావరణం, స్థానిక సంస్కృతులూ- ఇవన్నీ ఆరోగ్యాన్నిప్రభావితం చేసేవే.
వెంకటేష్ వగ్గా
Senior Sub Editor
బోల్డ్ స్కై తెలుగులో వగ్గా వెంకటేష్ అను నేను సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. లైఫ్ స్టైల్ గురించి ప్రతిరోజూ ప్రత్యేకంగా, కొంచెం కొత్తగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆరు సంవత్సరాల్లో ప్రజాశక్తి, Lokalappలో కాపీ ఎడిటర్ గా, కంటెంట్ మేనేజర్ గా న్యూస్, స్పోర్ట్స్, పొలిటికల్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా రిలేషన్ షిప్ (సంబంధాల)కు సంబంధించిన విశేషాలను వివరిస్తాను. అలాగే ఆధ్యాత్మికత, సౌందర్య రహస్యం, ఆరోగ్యం, ఆచారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని సవివరంగా అందజేస్తాను.