Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మానవ సంబంధాల గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిజాలు
బంధాలు చాలా ఆసక్తికరంగా ఉండి మనకి చాలా నేర్పుతాయి. అనుభవంతో మనం చాలా నేర్చుకుంటాము. అయినా కూడా మనం తెలుసుకోవాల్సినది ఎంతో కొంత మింగిలే ఉంటుంది. ఎందుకంటే మానవ సంబంధాలు చాలా క్లిష్టమైనవి మరియూ ఒక్కోసారి ఊహకి అందవు కూడా.
కాలాంతో పాటు మానవ సంబంధాల ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది. ఇంతకు ముందు పురుషులు చేసే పనులని ఇప్పుడు స్త్రీలు లేదా పూర్వం స్త్రీలు మాత్రమే చేసే పనులని ఇప్పుడు పురుషులు చేస్తున్నారు. ఈ మార్పుని వెనుకటి తరం వారు అంత త్వరగా జీర్ణం చేసుకోలేరు.
స్త్రీ పురుషులిద్దరూ బంధాల కోసం తహతహలాడతారు. ఎందుకంటే మనందరికీ ప్రేమించబడటం ఇష్టమే కదా. ఒంటరిగా జీవిచలేము కాబట్టి ఒక బంధంలో ఉండటం ఆరోగ్యకరం కూడా. ఈ బంధాలలో ఉండే కొన్ని ఆసక్తికర నిజాలని చూద్దామిప్పుడు.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
ఒంటరిగా ఉన్నవారేమో ఒక బంధంలో ఉన్నవారే సంతోషంగా ఉన్నారనుకుంటారనీ, వీరేమో ఒంటరిగా ఉన్నవారే సంతోషంగా ఉన్నారనుకుంటారనీ ఒక అధ్యయనం ఉంది.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
దాదాపు 35% మంది పురుషులు తమ బంధం బలపడి నిబద్ధతకి దారి తీసే తరుణంలో ఆ బంధం నుంచి జారుకుంటారు.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
ఒక బంధంలో విఫలమయినప్పుడు పురుషులే ఎక్కువ బాధ పడతారు కానీ వారు తమ భావాలని ఎప్పుడూ వ్యక్తపరచరు.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
తమ బాయ్‌ఫ్రెండ్ ని కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా హితులు ఆమోదించకపోతే అతన్ని వదులుకోవడానికి నలభై శాతం మంది అమ్మాయిలు సిద్ధపడతారు.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
ఒక సర్వే ప్రకారం ఇల్లు వదిలి బయటకి అడుగు పెట్టేముందు తమ భార్యలని ముద్దాడిన భర్తలు రోడ్డు ప్రమాదాల్లో మరణించే శాతం తక్కువట.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
ఒకరినొకరు చూసుకోకుండా ఆన్‌లైన్లో డేటింగ్ చేసే స్త్రీ పురుషులిద్దరికీ వేరు వేరు భయాలుంటాయిట. తాము ఒకవేళ సీరియల్ కిల్లర్‌తో మాట్లాడుతున్నామేమో అని ఆడవాళ్లు భయపడితే, పురుషులేమో తమతో చాటింగ్ చేసే స్త్రీ నకిలీ ఫోటో పెట్టిన లావుపాటి స్త్రీ ఏమో అని భయపడతారుట.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
మొదటి డేట్ లో అమ్మాయికి అబ్బాయి నచ్చితే అతను వెసే జోకులకి నవ్వుతూ, సిగ్గుపడుతూ, బుంగ మూతి పెట్టి తమ జుట్టుతో ఆడుకుంటుంటారట అమ్మాయిలు.

మానవ సంబంధాల గురించి ఆసక్తికర నిజాలు
అదే ఒకవేళ అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే తరచూ సమయం చూసుకుంటూ అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానం ఇస్తారట.



Click it and Unblock the Notifications