Latest Updates
-
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఆగస్టు 19 నుంచి ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి! -
జుట్టు రాలడం తగ్గాలంటే.. వారానికోసారి ఈ కరివేపాకు ఎగ్ రైస్ తినాల్సిందే!..లంచ్ బాక్స్ కి బెస్ట్ -
ఇంట్లోనే పక్కా హోటల్ స్టైల్ వెజ్ కుర్మా.. రెస్టారెంట్ చెఫ్ లు వాడే సీక్రెట్ ఇదే! -
ఏ కూరగాయలు, పండ్లు తినాలి? సద్గురు చెప్పిన ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యే ఉండదు! -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.! -
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వెడ్డింగ్: రాజరికంతో ఉట్టిపడుతున్న అంబానీ సంప్రదాయ దుస్తులు మనస్సు దోచేస్తున్నాయి
ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ మరియు నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ ముంబాయ్ నడిబొడ్డున చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకలు నేడు జూలై 12 నుండి జూలై 14 వరకు జరగనున్నాయి. మరికొన్ని గంటల్లో వివాహం జరగనుంది. ఈ జంట ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ని కాంప్లెక్ లో ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వేడుకలో రెండు కుటుంబాల మధ్య సంతోషకరమైన వాతారణం కనబడుతున్నది.
ఈ వివాహం ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ సంప్రదాయ దుస్తులు అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో అంబానీ కుటుంబానికి సంబంధించిన పోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చూడటానికి సింపుల్ గా ఉన్నా రాజరికం మాత్రం ఉట్టిపడుతోంది.

రెండు కుటుంబాల వారు పెళ్లికి తయారయ్యి పెళ్లి వేధికకు చేరుకున్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్లు తమ కెమరాలకు పని పెట్టి అద్భుతమైన ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ముకేశ్ అంబానీ, నీతా అబానీలు కలిసి అనంత్ అంబానీతో దిగిన ఫోటులలో నారింజ రంగు షేర్వానీ, మెరూన్ నెహ్రూ జాకెట్ కళ్ళు చెదిరేలా స్టైలిష్ గా ఉన్నాయి.అనంత్ అంబానీ, ముకేశ్ అంబానీల
ఇక, నీతా అంబానీ కూడా తనదైన శైలిలో తన అభిరుచిని ప్రదర్శిస్తూ తన గోల్డ్ పింక్ ఆరెంజ్ షేడ్స్ లో ఎంపిక చేసుకున్న విధానం అందరిక కళ్లను కట్టిపడేస్తుంది. ఇరు కుటుంబ సభ్యులు కూడా పింక్ మరియు పిస్తా ఆకుపచ్చ కాంబినేషన్ లో సాది గోల్డ్ ఎంప్రాయిడరీతో అలంకరించిన సంప్రదాయ దుస్తులు ఈవెంట్ కు వన్నెతెచ్చింది . నీతా అంబానీ ఇషా అంబానీ లెహంగాల సిల్వర్ జర్తోసీ వర్క్ స్వరోస్కీ స్టోన్స్ తో అలంకరించడం కళ్ళ మిరిమిట్లు గొలిపేలా ఉన్నాయి.

ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీతో పాటు పాల్గొన్న శ్లోకా అంబానీ, అనంత్ పిరమల్ మరియు ఇషా అంబానీ, అందరూ పాస్టెల్ రంగులలో సొగసైన వస్త్రాదారణలో ఈ ఈవెంట్ యొక్క గొప్పతనాన్ని చెప్పారు.



Click it and Unblock the Notifications