Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
మద్యం తాగి ‘సెక్స్’లో పాల్గొంటే..?
Body Care
oi-Sivanjaneyulu

మద్యం సేవించి సెక్స్‌లో పాల్గొంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మద్యపానం చేసేవారిలో సెక్స్ సామర్థ్యం పెరగకపోగా తగ్గిపోతుంది. మద్యం తాగినప్పుడు కోరిక రగిలినా పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. పైగా తరచుగా తాగినందువల్ల పురుష సెక్స్ హార్మోను అయిన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో సెక్స్ సామర్ధ్యంలో కొరత ఏర్పడుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వీలున్నంత వరకూ మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
Comments
English summary
Alcohol Negative Impact | మద్యం తాగి ‘సెక్స్’లో పాల్గొంటే..?
Story first published: Thursday, December 1, 2011, 17:01 [IST]
Other articles published on Dec 1, 2011



Click it and Unblock the Notifications