For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తీపి పదార్ధాలు తింటున్నారా..?

|
Are U Eating Sweet Food..?
వ్యక్తిగత శుభ్రతలో భాగంగా పంటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని దంత వైద్యులు సూచిస్తున్నారు.

- తీపి పదార్థాలతో పాటు, పిండి పదార్థాలను తినటం వల్ల దంత సంబంధిత సమస్యలు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.''

- ఈ పదర్థాలు తింటున్న సందర్భంలో కొంత నమిలిన పదార్ధం పళ్ల సందుల్లో ఇరుక్కుని బ్యాక్టీరియాను సృష్టిస్తుందట, ఈ చెడు బ్యాక్టీరియా వల్ల పళ్లుకు రంధ్రాలు పడతాయని వారు సూచిస్తున్నారు.''

- రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవటంతో పాటు, ఆహారం తీసుకున్న ప్రతి సందర్భంలోనూ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు.

- చాక్లెట్లు తినే అలవాటున్న వారు వీలైనంత వరకు మానే ప్రయత్నం చేయ్యాలని వైద్యులు చెబతున్నారు.

- నోటి దుర్వాసన పోవాలంటే, అధిక మోతాదులో నీరు సేవించటంతో పాటు వేయించిన ధనియాలను తింటుండాలి.

- రాత్రి నిద్రపోయే ముందు తప్పనసరిగా బ్రష్ చేసుకోవాలి.

English summary

Are U Eating Sweet Food..? | తీపి పదార్ధాలు తింటున్నారా..?

Eating candy, toffee, snacks and munchies can cause teeth to decay because of the cultivated starches that get stuck between the teeth and in turn cause periodontal disease. This type of fast food that remain in the mouth for long intervals cause bacteria to grow which forms acidic and then decay the teeth and the gums.
Story first published:Friday, October 7, 2011, 16:58 [IST]
Desktop Bottom Promotion