Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చంక భాగాల్లో ‘చెమట’ అధికమవుతుందా..?
Body Care
oi-Sivanjaneyulu

- మీ పెరటిలో లభ్యమయ్యే కరివేపాకు రెబ్బలను రోజువారి ఆహారంలో భాగం చేస్తే మీ చెమట సమస్య మటుమాయమవుతుంది.
- వివిధ రకాల కూరల్లో కరివేపాకును భాగం చేస్తే ఆరగిస్తే శరీర భాగాల ఉల్లాసంగా ఉంటాయి.
- కరివేపాకులో దాగి ఉన్న పోషక తత్వాలు శరీర వేడిని తగ్గించటంతో పాటు, చెమట తద్వారా వ్యాపించే దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- ఆరోగ్యానికి మేలు చేసే పలు రకాల సుగుణాలు కలిగి ఉన్న కరివేపాకు పెరటిలో తప్పనిసరిగా ఉండాలి. ఈ చెట్టునుంచి వీచే గాలి ఆరోగ్యాన్ని మరింత ఉల్లాసంగా ఉంచుతుంది.
Comments
English summary
Are your underarms sweating abnormally? | చంక భాగాల్లో ‘చెమట’ అధికమవుతుందా..?
Story first published: Saturday, September 24, 2011, 15:07 [IST]
Other articles published on Sep 24, 2011



Click it and Unblock the Notifications